Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : సూర్యోధయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎస్ఎఫ్బీ) వినూత్నంగా 'హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్ ఎకౌంట్'ను ఆవిష్కరించింది. ఈ ప్రీమియం సేవింగ్ ఖాతాదారులకు రూ.25 లక్షల వరకు వైద్య బీమా అందిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. అయితే ఈ ఖాతాలో కనీసం రూ.3 లక్షల నిల్వ ఉంచాల్సి ఉంటుందని షరతు పెట్టింది. 18 నుంచి 65 ఏళ్ల లోపు వారి ఈ సేవింగ్ ఖాతా తెరవడానికి అర్హులని ఆ బ్యాంక్ ఎండీ, సీఈఓ భాస్కర్ బాబు తెలిపారు.