Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఇండిగో 15వ వార్షికోత్సవం సంద ర్బంగా అత్యంత చౌక ధరలో విమానయానం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఎంపిక చేసిన రూట్లలో కేవలం రూ. 915 ప్రారంభ ధరకే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్లో సెప్టెంబరు ఒకటి నుంచి 2022 మార్చి 26 లోపు ఎప్పుడైనా ప్రయాణాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా. ఏఏ గమ్యస్థానాలకు ఈ ఆఫర్ ధర అందుబాటులో ఉంటుందనేది ఆ సంస్థ వెల్లడించలేదు.