Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : amazon.inపై ఎన్నడూ లేనంత అత్యంత స్మాల్ మీడియం బిజినెసెస్ (ఎస్ఎంబీలు) విక్రయాల్ని ప్రైమ్ డే 2021 నమోదు చేసింది. ప్రైమ్ సభ్యులు నుండి అవి అనూహ్యమైన ప్రతిస్పందనని అందుకున్నాయి. భారతదేశంలో 96% కి పైగా పిన్ కోడ్స్ నుండి కస్టమర్లు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా మరియు ప్రైమ్ డేకి దారితీసే నెలతో ప్రైమ్ వీడియోకి అత్యధిక ప్రేక్షకుల్ని మరియు ప్రైమ్ మ్యూజిక్ కు అత్యధిక సంఖ్యలో శ్రోతల్ని నమోదు చేసింది . విలక్షణమైన ఎస్ఎంబీ ఎంపిక, కొత్త ప్రారంభోత్సవాలు, గొప్ప ఆదాలు మరియు వివిధ ప్రైమ్ ప్రయోజనాల తో నిమగ్నమవడం వంటి ప్రైమ్ డే అందించే ఉత్తమమైన వాటిని ప్రైమ్ సభ్యులు ఆనందించారు. లీడ్ అప్ మరియు ప్రైమ్ డే సమయంలో, కళాకారులు, నేత పనివారు, మహిళా ఔత్సాహికులు, స్టార్ట్-అప్స్ మరియు బ్రాండ్స్, స్థానిక ఆఫ్ లైన్ పొరుగున ఉన్న స్టోర్స్ సహా ప్రైమ్ సభ్యులు 126,003 విక్రయదారులు నుండి షాపింగ్ చేసారు. దీనిలో భారతదేశం వ్యాప్తంగా టైర్ 2-3-4 పట్టణాలైన బర్నాల (పంజాబ్), ఛంఫాయ్ (మిజోరం), విరుద్ధ్ నగర్ (తమిళనాడు), గుంటూరు (ఆంధ్రప్రదేశ్), వల్సడ్ (గుజరాత్), షాజాపూర్ (మధ్యప్రదేశ్) కి చెందిన విక్రయదారులు ఉన్నారు. 31,230 విక్రయదారులు ఇంతకు ముందు లేని విధంగా అత్యధికంగా ఒక రోజులో విక్రయాలు పొందారు మరియు సుమారు 25%కి పైగా విక్రయదారులు గత ప్రైమ్ డేతో పోల్చినప్పుడు ఐఎన్ఆర్ 1 కోటికి పైగా సేల్స్ అధిగమించారు. కొత్త ఉత్పత్తుల్ని ప్రారంభించడానికి అన్ని పరిమాణాలకు చెందిన బ్రాండ్స్ కోసం ప్రైమ్ డే విలక్షణమైన అవకాశంగా కొనసాగుతోంది. 300కి పైగా ప్రముఖ భారతదేశపు మరియు అంతర్జాతీయ బ్రాండ్స్ నుండి కొత్త ఉత్పత్తుల ప్రారంభోత్సవాలు యొక్క ఎంపికని సభ్యులు ఇష్టపడ్డారు. ప్రైమ్ సభ్యులు ఎన్నో ఉత్పత్తులలో వన్ ప్లస్ నార్డ్ 2 5జీ, శామ్ సంగ్ గాలక్సీ (ఎం31లు) బోట్ ఎయిర్ డోప్స్, Mi 20000 mAh పవర్ బ్యాంక్, పిజియన్ మినీ హ్యాండ్ మరియు పొందికైన చాపర్ వంటి బ్రాండ్స్ ని ఇష్టపడ్డారు. 70%కి పైగా కొత్త ప్రైమ్ సభ్యులు అనంతనాగ్ (జమ్ము అండ్ కాశ్మీర్), బొకారో (జార్ఖండ్), తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), మొకోక్ చుంగ్ (నాగాలాండ్), హోషియాపూర్ (పంజాబ్), నీల్ గిరీస్ (తమిళనాడు), గడగ్ (కర్ణాటక) మరియు కసర్ గాడ్ (కేరళ) వంటి పట్టణాలు సహా ప్రముఖ 10 పట్టణాలు బయటి నుండి షాపింగ్ చేసారు. "మేము ఈ ప్రైమ్ డేని ఎస్ఎంబీలు మరియు స్థానిక స్టోర్స్ కి అంకితం చేసాము మరియు వారు పాల్గొన్నందుకు విధేయులుగా ఉన్నాము. ప్రైమ్ సభ్యులు 126,000కి పైగా ఎస్ఎంబీలు నుండి మరియు 6,800+ పిన్ కోడ్స్ నుండి షాపింగ్ చేసారు , స్మాల్ మీడియం బిజినెసెస్ (ఎస్ఎంబీలు) కోసం ఎన్నడూ లేనంత సేల్స్ చేసారు. ప్రైమ్ డేకి దారితీసే నెల ప్రైమ్ వీడియో వారి ఎన్నడూ లేని విధంగా ఉత్తమమైన వ్యూయర్ షిప్ సమయంగా మారినందుకు మరియు భారతదేశం ఉచిత, వేగవంతమైన షిప్పింగ్, ప్రత్యేకమైన షాపింగ్ మరియు ప్రైమ్ అందించే డిజిటల్ ప్రయోజనాల్ని ఇష్టపడుతుందని నిర్థారించినందుకు మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము," అని అక్షయ్ సాహి, డైరక్టర్- ప్రైమ్ అండ్ ఫుల్ ఫిల్ మెంట్ ఎక్స్ పీరియెన్స్, అమేజాన్ ఇండియా అన్నారు. “మేము మా వ్యాపారాన్ని అమేజాన్ కారిగర్ లో 2 ఏళ్ల క్రితం ప్రారంభించాము. దీనికి ముందు మేము కేవలం స్థానిక మార్కెట్లలో విక్రయించే వాళ్లము, కేవలం పరిమితమైన కస్టమర్లకు మాత్రమే సేవలు అందించాము మరియు పరిమితమైన ఆదాయం మాత్రమే ఉండేది. మా సేల్స్ తో మేము ఎంతో ఆనందిస్తున్నాము మరియు ప్రైమ్ డే 2021 సమయంలో మా బ్లాక్ ప్రింటెడ్ కుర్తీల ఎంపికకు వచ్చిన గొప్ప స్పందనని చూసాము మరియు ప్రత్యేకించి ప్రైమ్ డే కోసం ప్రారంభించిన మా విశిష్టమైన ఉత్పత్తులు కూడా గొప్పగా విక్రయించబడ్డాయి. ప్రైమ్ డే వంటి కార్యక్రమాలు మా చిన్న తరహా వ్యాపారాలకు గొప్ప ప్రోత్సాహం ఇస్తాయి, ఇవి రాజస్థాన్ కి చెందిన మా గ్రామీణ కళాకారుల వర్గాల జీవితాల్ని నేరుగా పునరుద్ధరించడంలో సహాయపడతాయి," అని సల్మాన్ అలీ, జైపూర్ కి చెందిన 'స్టార్ ఫ్యాషన్ జేపీఆర్ అన్నారు. “మేము గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము మరియు ఇటీవలే 2021లో ఆన్ లైన్ లోకి వచ్చాము. మా మొదటి ప్రైమ్ డే నాడు రోజూ లభించే ఆర్డర్ల పెంపుదలతో మా బృందం ఎంతో ఉత్సాహపడింది. మా ఆర్డర్ పరిమాణంలో మేము 5 x పెంపుదలని అందుకున్నాము. ఈ కార్యక్రమం సమయంలో 71 పిన్ కోడ్స్ లో మేము చెన్నై మరియు కాంచీపురం నుండి ఆర్డర్లు అందుకున్నాము. మా మొదటి ప్రైమ్ డే సందర్భంలో మా కస్టమర్లు మాపై చూపించిన ప్రేమకు మేము సానుకూలంగా ఆశ్చర్యానికి లోనయ్యాం. ఈ క్లిష్టమైన సమయాల్లో ఇది మా జీవనోపాధిని సుస్థిరం చేసుకోవడానికి సహాయపడింది," అని బ్రిజేష్ మిశ్రా, హోం యూపీఎస్, చెన్నై, అమేజాన్ ప్రోగ్రాం పై స్థానిక దుకాణాలు యొక్క చెన్నై భాగం పేర్కొంది.
ప్రైమ్ డే 2021 నుండి ప్రధానాంశాలు
షాపింగ్
పర్శనల్ కంప్యూటింగ్, సౌందర్యం, అప్పారెల్, హోం అండ్ కిచెన్, స్మార్ట్ ఫోన్స్ మరియు ప్యాంట్రీ తరగతులు అమ్ముడైన యూనిట్లలో అత్యంత విజయం పొందిన వాటిలో ఉన్నాయి.
·సభ్యులు ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, మోనిటర్స్, టీవీలు, వేరబుల్స్ మరియు స్టోరేజ్ కొనుగోలుతో ఇంటి నుండి పని/చదువు కొనుగోలు పోకడలు కొనసాగాయి. ల్యాప్ టాప్స్ లో ప్రముఖ బ్రాండ్స్ హెచ్ పీ, లెనోవో, డెల్, ఆసూస్, ;టాబ్లెట్స్ లో శామ్ సంగ్, లెనోవోలు ; ప్రింటర్స్ లో ఎప్సన్, హెచ్ పీ, కేనన్, బ్రదర్ ; మోనిటర్స్ లో ఎల్జీ, బెన్ క్యూలు ; ఆడియోలో బోట్, జిబ్రోనిక్స్ ; Mi, ఎఫ్ సీయూకే, వేరబుల్స్ లో అమాజ్ ఫిట్; సోనీ, కెమేరాలలో కానన్, డేటా స్టోరేజ్ లో సాన్ డిస్క్, సీగేట్, డబ్ల్యూడీలు మరియు నెట్ వర్కింగ్ లో టీపీ లింగ్ ; టీవీలలో Mi, Redmi మరియు సోనీలు ఉత్తమంగా విక్రయించబడే బ్రాండ్స్ గా నిలిచాయి.
·వాషింగ్ మెషీన్లలో ఎల్జీ, శామ్ సంగ్ లు; రిఫ్రిజిరేటర్లలో వరల్ పూల్, శామ్ సంగ్ లు; కిచెన్ మరియు గృహోపకరణాల్లో మైక్రోవేవ్ లో శామ్ సంగ్ వంటి ప్రముఖ విక్రయ బ్రాండ్స్ తో పెద్ద ఉపకరణాల్ని సభ్యులు ఇష్టపడినట్లుగా గుర్తించబడింది.
గణేష్ చాపర్, పిజియన్, ప్రెస్టీజ్, బటర్ ఫ్లై, కెంట్ మరియు యురేకా ఫోర్బ్స్ వంటి బ్రాండ్స్ నుండి సభ్యులు మిక్సర్ గ్రైండర్స్, చాపర్స్ మరియ వాటర్ ప్యూరిఫైర్స్ కొనుగోలు చేసారు. ఫిలిప్స్ మరియు డైసన్ వంటి వాక్యూమ్ క్లీనర్ బ్రాండ్స్ కూడా సభ్యులలో ప్రసిద్ధి చెందాయి.
పారిశుద్ధ్యం, ఆరోగ్యం & భద్రతలు సభ్యులు కోసం ప్రముఖ ప్రాధాన్యతని కలిగి ఉన్నాయి. ఆరోగ్యం మరియు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ప్రముఖంగా విక్రయించబడే బ్రాండ్స్ లో హిమాలయ, డాబర్ ; పారిశుద్ధ్యం మరియు భద్రతా అవసరాలు బ్రాండ్స్ లో సావ్లాన్, డెట్టాల్, లైఫ్ బాయ్ మరియ లైజాల్ లు భాగంగా ఉన్నాయి.
వేసవిలో మరియు ఇంట్లో /లౌంజ్ లో ధరించే దుస్తుల బ్రాండ్స్ లో జాకీ, గోశ్రీకి, బిబా మరియ మాక్సాస్ వంటి అప్పారెల్ బ్రాండ్స్ ప్రముఖంగా విక్రయించబడ్డాయి. సౌందర్యం మరియు స్వీయ-సంరక్షణ ఉత్పత్తులు గురించి కూడా సభ్యులు ఆలోచించారు. ప్రముఖంగా విక్రయించబడిన సౌందర్య బ్రాండ్స్ లో నివియా, బయోటిక్, డవ్, డబ్ల్యూఓడబ్ల్యూ, లోరియల్, మామాఎర్త్, హిమాలయ, వేజ్ లైన్, పారాచ్యూట్, లాక్మే మరియు నివియాలు భాగంగా ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్లలో ప్రముఖంగా విక్రయించబడిన బ్రాండ్స్ లో వన్ ప్లస్ నార్డ్ 2 5జీ, వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 జీ, రెడ్ మీ నోట్ 10 సీరీస్, రెడ్ మీ 9, శామ్ సంగ్ గాలక్సీM31లు, శామ్ సంగ్ గాలక్సీ M21 మరియు రియల్ మీ c11 లు ఉన్నాయి.
ప్రైమ్ సభ్యులు అమేజాన్ డివైజెస్ పై అతుల్యమైన ఆదాల్ని ఇష్టపడ్డారు. ప్రైమ్ డే నాడు అత్యధికంగా విక్రయించబడిన ఉత్పత్తి ఫైర్ టీవీ స్టిక్ మరియు ఇకో డాట్ ప్రముఖ 10 ఉత్పత్తుల్లో ఒకటి.
దాదాపు 4 ఇకో కస్టమర్లలో 3 కస్టమర్లు అలెక్సా స్మార్ట్ హోం బండల్స్ తో ఈ ప్రైమ్ డే నాడు స్మార్ట్ తమ స్మార్ట్ హోం ప్రయాణాన్ని ఆరంభించారు. అలెక్సా ఇళ్లని తెలివైనవిగా చేస్తోంది.
ఈ ప్రైమ్ డే నాడు విక్రయించబడిన ప్రతి 10 స్మార్ట్ వాచ్ లలో ఒకటి మరియు ప్రతి 6 స్మార్ట్ ఫోన్ లలో ఒక దానిలో అలెక్సా బిల్ట్-ఇన్ సదుపాయం ఉంది.
టీవీ చూసే తమ అనుభవాన్ని పెంచుకోవడానికి కస్టమర్లు ఇష్టపడ్డారు- ప్రైమ్ డే నాడు ఉత్తమంగా విక్రయించబడే స్మార్ట్ టీవీల్లో ఒనీడా ఫైర్ టీవీ ఒకటి.
అమేజాన్ షాపింగ్ యాప్ (ఆండ్రాయిడ్) పై ప్రైమ్ డే సమయంలో కస్టమర్లు నుండి అలెక్సా 3 ఎంఎంకి పైగా అభ్యర్థనలకు సమాధానాలు చెప్పింది, ఉత్పత్తులు, ఉత్తమమైన డీల్స్, కొత్త ప్రారంభాలు, బిల్లు చెల్లింపులు, ప్రైమ్ మ్యూజిక్ మరియు ఇంకా ఎన్నో వాటికి వారికి మార్గదర్శకత్వంవహించింది.
వినోదం మరియు ఇంకా ఎన్నో
ఆరంభించబడిన 7 రోజులు లోగా, ఆరంభించిన వారంలో ఏదైనా ఇతర హిందీ ఫిల్మ్ కంటే తూఫాన్ మూవీని ప్రైమ్ వీడియో ఇండియాలో ఎంతోమంది కస్టమర్లు వీక్షించారు.
మన స్థానిక భాషా మూవీస్ - నారప్ప (తెలుగు), సర్పట్ట పరంబరాయ్ (తమిళం) మరియు మల్లిక్ (మళయాలం) వంటి ఒక్కొక్క మూవీని భారతదేశంలో 3,200 కి పైగా పట్టణాలు మరియు నగరాల్లో మరియు అంతర్జాతీయంగా 150కి పైగా దేశాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూసారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా స్థానిక భాషా సినిమాల్ని చూసే వారి సంఖ్య మరియు ఆదరణ పెరుగుతోందని ఇది నిరూపించింది.
భారతదేశంలో 3,600 పట్టణాలు మరియు నగరాలకు పైగా మరియు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలు మరియ కేంద్ర పాలిత ప్రాంతాల్లో వీక్షించిన ప్రేక్షకులతో హాస్టల్ డేజ్ (ఎస్ 2) ఆరంభమైన వారం రోజులు లోగా యువత అత్యంతగా ఇష్టపడిన షోలలో ఒకటిగా తలెత్తింది.
అమేజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఇండియా ప్రైమ్ డేకి దారితీసే వారంలో ఎన్నడూ లేనంత అత్యధికమంది శ్రోతల్ని అందుకుంది, ఈ సమయంలో ప్రైమ్ సభ్యులు 50కి పైగా భాషల్లో ( 20+ భారతీయ మరియు 30+ అంతర్జాతీయ భాషల్లో) మ్యూజిక్ విన్నారు.
ప్రైమ్ డే లీడ్ అప్ సమయంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మిక్స్ టేప్ రీవైండ్ సీరీస్ ని మొదట ప్రైమ్ సభ్యులు కోసం ప్రత్యేకంగా 3 పాటల్ని అమేజాన్ మ్యూజిక్ విడుదల చేసింది. 3 పాటల్లో ప్రసిద్ధి చెందిన కళాకారులు -సాచెట్ మరియు పరంపర టండన్, శిల్పా రావు, యస్సెర్ దేశాయ్, దర్శన్ రావల్ మరియు ప్రకృతి కకర్ లు మొదటిసారి 50 అత్యంతగా ప్లే చేయబడిన హిందీ చార్ట్స్ లో పాటలు విడుదలైన మొదటి వారంలో కనిపించారు.
ప్రైమ్ డే లీడ్ అప్ లో, ప్రైమ్ మ్యూజిక్ లో అత్యంతగా స్ట్రీమ్ చేయబడిన పాటల్లో స్టిబిన్ బెన్, నీలేష్ అహూజా & ముమారిన్ హిందీ చే 'థోడా థోడా ప్యార్' , దువా లిపా ఫీట్ చే లెవిటేటింగ్ లు ఉన్నాయి. ఇంగ్లిష్ లో డబేబీ , పంజాబీలో హర్నూర్ చే వాలియన్, తమిళంలో అనిరుద్ధ్ రవిచందర్ & గానా బాలచందర్ చే వాతి కమింగ్ మరియు తెలుగులో మంగ్లి ఫీట్ , నాగ చైతన్య, సాయి పల్లవిచే "సారంగిదరియా" లు భాగంగా ఉన్నాయి.
ప్రైమ్ సభ్యులు హిందీ, ఇంగ్లిష్, తమిళం, తెలుగు, బెంగాలీ మరియు ఇతర భాషల్లో పాడ్ కాస్ట్స్ స్ట్రీమ్ చేసారు. వోయిస్ విత్ వారికూ పాడ్ కాస్ట్, సద్గురు, టీఈడీ టాక్స్ డైలీ, గీతా ఫర్ డైలీ లివింగ్ మరియు పొన్నియిన్ సెల్వన్ లు లీడ్ అప్ సమయంలో స్ట్రీమ్ చేయబడిన ప్రముఖ 5 పాడ్ కాస్ట్స్ గా నమోదయ్యాయి.
ప్రైమ్ రీడింగ్ ఈబుక్ కిరాయికి తీసుకునే కస్టమర్లు 50% పెరిగారు మరియు మొదటిసారిగా కిరాయికి తీసుకున్న వారిలో 50% పెంపుదల కనిపించింది. భారతదేశానికి చెందిన రచయితలైన అమీష్ త్రిపాఠి, దేవ్ దత్ పట్నాయక్ మరియు ప్రీతి షినోయ్ ల రచనలు అత్యంతగా చదవబడ్డాయి. రచయితలు దేవ్ దత్ పట్నాయక్ (ఆది పురాణా: ఎంటైర్ వేద యాజ్ ఏ సింగిల్ స్టోరీ), ప్రీతి షినోయ్ ( థాంక్స్ ఫర్ యువర్ టైమ్) మరియు అంబి పరమేశ్వరన్ (నెగోషియేషన్ మేజిక్) కు చెందిన ఉత్తమంగా విక్రయించబడే రచనలు ప్రైమ్ డే కిండిల్ ప్రత్యేకమైన ఈబుక్స్ కిరాయికి తీసుకున్న ప్రముఖ ఈబుక్స్ లో భాగంగా ఉన్నాయి.