Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ నటుడు విజరు దేవరకొండతో ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు ఈ-కామర్స్ వేదిక మింత్రా వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పెద్ద తారలతో కూడిన బ్రాండ్ ప్రచారం చేయాలనే లక్ష్యంలో ఇది ఓ భాగమని పేర్కొంది. ఈ భాగస్వామ్యం వల్ల వినియోగదారులు తమ మింత్రా పై మరింతగా వెదికేందుకు తోడ్పడుతుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.