Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్, ఫ్యాన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఫ్డీసీఐ) సహకారంతో ద షో కేస్ యొక్క రెండవ సంచిక ఆవిష్కరించింది. ఫ్యాషన్ డిజైనర్లు, షట్టర్ బగ్లు, మోడల్స్, కంటెంట్ సృష్టికర్తలనే నాలుగు విభాగాల్లో ట్యాలెంటును వెలికితీసేందుకు భారతదేశపు అగ్రశ్రేణి వేదికల్లో ఒకటిగా ద షోకేస్ ఆవిర్భావం జరిగింది. ఒక విలక్షణమైన కోర్సును రూపొందిస్తూ ద షోకేస్, ఔత్సాహికులు తమ సృజనాత్మకమైన భావాలను సగర్వంగా వ్యక్తపరిచేందుకు ఒక వేదికను అందిస్తున్నది. వారి వృత్తిజీవన మార్గాన్ని పునర్నిర్వచిస్తూ, బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ యొక్క తదుపరి సంచికలో గెలుపొందిన కళాకారులు తమ పనిని ప్రదర్శించే అవకాశం పొందుతారు.