Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మీ ఎథ్నిక్ వస్త్ర అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక కేంద్రం సోచ్.. తన రెడ్ డాట్ సేల్‌తో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా జూలై 30 నుంచి సోచ్ స్టోర్ల వద్ద ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. చీరలు, సల్వార్ సూట్లు, కుర్తీలు, టునిక్స్, డ్రెస్ మెటీరియల్స్‌పై ఆకర్షణీయమైన రీతిలో 50శాతం వరకూ రాయితీని ఈ సంస్థ కల్పిస్తున్నది. కాటన్, సిల్క్, జార్జెట్, టిష్యూ, నెట్ శ్రేణి నుంచి మీరు ఎంచుకోవచ్చు. కుర్తీలకు రూ.598ల నుంచి ప్రారంభమవుతుండగా.. సల్వార్ సూట్లు రూ.998, రూ.1498ల నుచి లభ్యమవుతున్నాయి.