Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సర్ సోరాటై పోచయినవాలా 140వ జయంతిని పురస్కరించుకొని ముంబైలోని తమ ప్రధాన కార్యాలయంలో బ్యాంక్ వారసత్వ భవనంలో వేడుకలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్ వి రావు ఎం డి, సిఇఒ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మరియు ఇతర ప్రముఖులు, వ్యవస్థాపకుల కుటుంబ సభ్యులు, బ్యాక్ సిబ్బంది మరియు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. రీవాంప్ ఇంటర్నెట్ బ్యాకింగ్, ప్రొడక్ట్, ఆధారిత ఫ్రీ- అప్రూవ్ క్రెడిట్ ఆఫర్లు,
గోల్డ్ డిమాండ్ లోన్ కో లెండింగ్, హౌసింగ్ లోన్, తదితర వివరాల కోసం 9223901111 గల నంబర్‌కు మిస్డ్ డయల్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.