Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ తమ వ్యాపారంలో స్పష్టమైన వాతావరణ చర్యలు తీసుకోవడానికి, బహిరంగ సహకారం యొక్క పరిధి, నవ్యత మరియు స్ఫూర్తిల మద్దతుతో తమ మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ కోసం నేడు భూ గ్రహం కోసం గాలక్సీని ఆరంభించింది. తమ వాతావరణం ఉద్గారాల్ని తగ్గించడానికి మరియు తమ గాలక్సీ ఉత్పత్తులు యొక్క ఉత్పత్తి నుండి పడవేయడం వరకు వనరుల క్షీణతని తగ్గించడానికి 2025 నాటికి చేరుకునో ప్రారంభపు లక్ష్యాల్ని శామ్ సంగ్ సుస్థిరపరచింది.
“రాబోయే తరాలు కోసం గ్రహాన్ని కాపాడే నవీన పరిష్కారాల్ని కేటాయించడంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని మేము విశ్వసిస్తాం. మన స్థాయి, మన ప్రభావం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్తి గాలక్సీ ఆవరణ వ్యవస్థ యొక్క తీవ్రతకి సరిపోలవలసిన అవసరానికి శామ్ సంగ్ మన ప్రయత్నాల్ని అర్థం చేసుకుంటుంది," అని టీఎం రో, శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ మరియు మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ ప్రధాన అధికారి అన్నారు. "మరింత సుస్థిరమైన ప్రపంచాన్ని తయారు చేసే దిశగా మా ప్రయాణంలో గ్రహం కోసం గాలక్సీ ఒక ముఖ్యమైన చర్య మరియు మనం చేసే ప్రతి దాన్ని ప్రోత్సహించే బహిరంగత, పారదర్శకత మరియు సహకారంతో మేము ఆ విధంగా చేస్తాము".
2025 నాటికి మెరుగైన పర్యావరణం ప్రభావం అందచేయడం
పర్యావరణ ప్రభావాన్ని తక్కువ చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా సమాజాలు మరియు ఆధునిక నవీన వైతాళికుల కోసం మెరుగైన భవిష్యత్తుని నిర్మించడానికి మరియు ఉత్పత్తి యొక్క ప్రతి దశలో సుస్థిరమైన పద్ధతులు యొక్క సమైక్యత కీలకం అని శామ్ సంగ్ విశ్వసిస్తుంది. 2025 నాటికి తమ ప్రారంభపు లక్ష్యాల్ని సాధించడానికి శామ్ సంగ్ పని చేస్తుంది మరియు 2025 తరువాత కొత్త సవాళ్లని పరిష్కరించడానికి తమ నిబద్ధతల్ని అభివృద్ధి చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది.
2025 నాటికి సరికొత్త మొబైల్ ఉత్పత్తులు అన్నింటిలో రీసైకిల్ చేయబడిన సామగ్రి చేర్చడం మరింత పంపిణీపరమైన ఆర్థిక వ్యవస్థని పోషించడానికి, శామ్ సంగ్ కొత్త మరియు నవీన రకానికి చెందిన పర్యావరణ స్ప్రహ కలిగిన సామగ్రిని తమ ఉత్పత్తులు కోసం ఖర్చు చేస్తోంది. 2025 నాటికి సరికొత్త మొబైల్ ఉత్పత్తులలో రీసైకిల్ చేయబడిన సామగ్రిని ఉపయోగించే లక్ష్యంతో, శామ్ సంగ్ తమ ఉత్పత్తులలో వివిధ రకాలైన రీసైకిల్ చేయబడిన సామగ్రిల్ని ఉపయోగిస్తుంది, వాటి శక్తి, అందం మరియు మన్నికని పరిగణనలోకి తీసుకుంటుంది.
2025 నాటికి మొబైల్ ప్యాకేజింగ్ లో అన్ని ప్లాస్టిక్స్ నిర్మూలన
2025 నాటికి ఉత్పత్తి ప్యాకేజింగ్ నుండి ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్స్ ని పూర్తిగా నిర్మూలించే దిశగా శామ్ సంగ్ పని చేస్తోంది. అనగా డివైజ్ ప్యాకేజింగ్ లో సంప్రదాయబద్ధంగా ఉపయోగించే సామగ్రిల్ని మరియు అనవసరమైన వనరుల్ని తగ్గిస్తుంది, తొలగిస్తుంది మరియు మారుస్తుంది మరియు పర్యావరణ స్ప్రహ కలిగిన పరిష్కారాల్ని చేరుస్తుంది.
2025 నాటికి అన్ని స్మార్ట్ ఫోన్ ఛార్జెర్స్ యొక్క స్టాండ్ బై విద్యుత్తు వినియోగాన్ని 0.005wకి తక్కువగా తగ్గిస్తుంది
శక్తి సామర్థ్యాన్ని పెంచి మరియు విద్యుత్తు వినియోగాన్ని తగ్గించే శక్తిని ఆదా చేసే టెక్నాలజీకి శామ్ సంగ్ ప్రాధాన్యత ఇస్తుంది. అన్ని స్మార్ట్ ఫోన్ ఛార్జెర్లలో 0.02 wకి స్టాండ్ బై విద్యుత్తు వినియోగాన్ని శామ్ సంగ్ విజయవంతంగా తగ్గించింది. ఇది మొబైల్ పరిశ్రమలో అత్యంత శక్తి సామర్థ్యమైనది. ఈ ప్రగతి పై నిర్మించడానికి, స్మార్ట్ ఫోన్ ఛార్జర్లు యొక్క జీరో పవర్ స్టాండ్ బై వినియోగాన్ని సాధించడానికి శామ్ సంగ్ పని చేస్తుంది, 2025 నాటికి 0.00w కంటే తక్కువకి తగ్గించే లక్ష్యాన్ని కలిగి ఉంది.
2025 నాటికి ల్యాండ్ ఫిల్ కి జీరో వ్యర్థాలు సాధించడం
2025 నాటికి ల్యాండ్ ఫిల్ నుండి అన్ని వ్యర్థాల్ని మళ్లించే నిబద్ధతతో శామ్ సంగ్ తమ మొబైల్ పని ప్రదేశాలలో అతి తక్కువగా వ్యర్థాలు ఉత్పన్నమవడానికి కృషి చేస్తోంది. ఉత్పత్తి జీవన శైలిని అనుకూలీకరణ చేయడం, ఉత్పత్తి డిజైన్ ప్రక్రియలు మెరుగుపరచడం మరియు గాలక్సీ అప్ సైక్లింగ్, Certified Re-Newed మరియు Trade-In programs వంటి చొరవలు ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఈ-వ్యర్థాన్ని తగ్గించడానికి కూడా శామ్ సంగ్ పని చేస్తుంది.
శామ్ సంగ్ వారి దాపరికంలేని స్ఫూర్తి కొనసాగింపు
వాతావరణం సంక్షోభాన్ని పరిష్కరించడానికి శామ్ సంగ్ కొత్త మార్గాల్ని కనుగొనడాన్ని కొనసాగిస్తుంది మరియు Sustainable Development Goals (సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్ని) సాధించడానికి ప్రగతిని వేగవంతం చేయడంలో తమ బాధ్యతని విస్తరిస్తుంది. తమ పూర్తి సుస్థిరత ప్రయాణంలో పురోగతి గురించి పారదర్శకంగా నివేదించడానికి మరియు పరిశ్రమలో తోటివారు మరియు భాగస్వాములతో కలిసి పని చేయడానికి కంపెనీ అంకితమైంది మరియు.
“మన ప్రజలు మరియు మన గ్రహం కోసం మెరుగైన భవిష్యత్తుని కలిగి ఉండేలా పరిష్కారాలు సృష్టించడానికి శామ్ సంగ్ కట్టుబడింది. అయితే, మేము ఈ పనిని ఒంటరిగా చేయలేమని మాకు తెలుసు మరియు మన భూ గ్రహం కోసం ఉమ్మడిగా పోరాడటం ఎంత మాత్రం పోటీ కాదు” అని శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ లో మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ యొక్క ఎస్ వీపీ మరియు మార్కెటింగ్ ప్రధాన అధికారి మరియు ఎస్ వీపీ స్టిఫానీ చోయ్ అన్నారు. " మేము చేసే ప్రతి దానిలో సహకారం కోసం కృషి చేస్తాం మరియు రంగాలు, పరిశ్రమలు మరియు మార్కెట్లలో మా వ్యూహాత్మక భాగస్వామాలు ప్రపంచంలో సానుకూలమైన ప్రభావాన్ని పెంచడానికి మమ్మల్ని సమర్థుల్ని చేస్తున్నాయి- మరింత సుస్థరిమైన భవిష్యత్తుని సాధించడానికి సహాయపడుతున్నాయి.”
శక్తి సమర్థవంతమైన సెమీ కండక్టర్ చిప్స్, సుస్థిరమైన ప్యాకేజింగ్, శక్తిని ఆదా చేసే టెక్నాలజీ మరియు పాత డివైజ్ ల్ని అప్ సైకిల్ చేసే సామర్థ్యం సహా తమ పూర్తి జీవన చక్రం సమయంలో పర్యవారణం పై ప్రభావాన్ని అతి తక్కువ చేయడానికి శామ్ సంగ్ ఉత్పత్తులు ఎంతో తెలివిగా రూపొందించబడ్డాయి. శామ్ సంగ్ వారి సుస్థిరమైన ప్రగతిని చూడటానికి, 2021 Sustainability Report.
శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్
శామ్ సంగ్ ప్రపంచానికి ప్రేరణ కలిగిస్తుంది మరియు భవిష్యత్తుని పరివర్తనతో కూడిన ఆలోచనలు మరియు టెక్నాలజీలతో రూపుదిద్దుతుంది. కంపెనీ టీవీలు, స్మార్ట్ ఫోన్స్, వేరబుల్ డివైజెస్, టాబ్లెట్స్, డిజిటల్ ఉపకరణాలు, నెట్ వర్క్ వ్యవస్థలు మరియు మెమోరి, సిస్టం ఎల్ఎస్ఐ, ఫౌండరీ మరియు ఎల్ఈడీ పరిష్కారాలు యొక్క ప్రపంచాన్ని పునః నిర్వచిస్తోంది. తాజా సమాచారం కోసం దయచేసి శామ్ సంగ్ వారి న్యూస్ రూంని http://news.samsung.com పై సందర్శించండి.