Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రేమకథలను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కానీ, హృదయ బంధాల దగ్గరకు వచ్చేసరికి, ప్రతి తరమూ తమవైన నియమావళిని అనుసరిస్తుంటుంది. ప్రేమ బంధం ఏర్పరుచురోవడానికి అడుగు వేయడం దగ్గర నుంచి హోమగుండం వద్దకు నడువడం వరకూ -చేయకూడనివి, చేయాల్సినవి, చెప్పనివి చాలా డున్నాయి. సామాజికకోణంలో మ్రాతమేఇవి ఆసక్తి కలిగించేటటు వంటివి కావు కానీ, ప్రేమలో ఉన్న జంటలకు సైతం ఆసక్తిగొల్పుతుంటాయి. ప్రతి ఒక్కరి జీవితం, పనిపై మహమ్మారి చూపిన ప్రభావం మాత్రమే కాదు. దాని అనంతర పరిణామాలూ వైవిధ్యమైన ప్రేమ ప్రపంచానీ వదలలేదు. ఆసక్తికరంగా ఇంట్లోనే బందిలైనప్పటికి గత సంవత్సరంన్నర కాలం మనందరికీ ప్రేమ, సాన్నిహిత్యంను పున:సమీక్షీంచుకునే అవకాశాన్ని మాత్రం అందించింది. నూతన అంశాలను నేర్వడం, డేట్స్, మీట్-క్యూట్స్ సహా పాతవే అయినా తెలియని అంశాలను తెలుసుకోవడం జరిగింది.