Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదని తెలిపింది. గహ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి అంటూ ట్వీట్ చేసింది. పైగా ఎస్బీఐ మహిళా ఖాతాదారులకు 5 బీపీఎస్ వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేస్తే మరో 5 బీపీఎస్ వడ్డీ డిస్కౌంట్ అందిస్తుంది. గృహ రుణాలపై ప్రారంభ వడ్డీ రేటును 6.70 శాతంగా ఉన్నది.