Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ మోటొరోలా మార్కెట్లోకి కొత్తగా మోటొరోలా ఎడ్జ్ 20, మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. వీటి ప్రారంభ ధరలను వరుసగా రూ. 29,999, రూ. 21,499 గా నిర్ణయించింది. ఎడ్జ్ 20 ఆగస్ట్ 24 నుంచి, ఎడ్జ్ ఫ్యూజన్ సేల్ 27 నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి రానుందని తెలిపింది. ఎడ్జ్ ప్యూజన్ 20 ఏకంగా 108 ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్‌తో క్వాడ్ ఫంక్షన్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఎడ్జ్ 20 స్నాప్‌డ్రాగన్ 778జి ప్రాసెసర్, 108, 8, 16 మెగా ఫిక్సల్ కెమెరాలతో పాటు సెల్పీ కోసం 32 ఎంపి కెమెరాను అమర్చింది.