Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రీమియం కార్ల తయారీ కంపెనీ హోండా మోటార్స్ ఇండియా బుధవారం దేశ మార్కెట్లోకి కొత్త అమేజ్ ఫేస్లిప్ట్ను విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ధరల శ్రేణీని రూ.6.32 లక్షల నుంచి రూ 11.15 లక్షలుగా నిర్ణయించింది. అమేజ్ ఫేస్లిఫ్ట్ 2021 పలు అత్యాధునిక ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అప్డేట్స్తో వాహనదారులను ఆకట్టుకోనుందని ఆ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.