Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రెడిట్ కార్డుల జారీకి అనుమతి
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తిరిగి కొత్త క్రెడిట్ కార్టులు జారీ చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతించింది. గతేడాది డిసెంబర్ నెలలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆర్బీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ బ్యాంక్ జారీ కొత్త క్రెడిట్ కార్డులపై నిషేదం ప్రకటించింది. ఈ ఆంక్షలతో 2020 డిసెంబర్ నాటికి 1.53 కోట్ల నుంచి 1.48 కోట్ల కార్డులకు పడిపోయాయి.