Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్ :
వినియోగదారుడు-మొదట అనే తన సిద్ధాంతానికి అనుగుణంగా తన అతి పెద్ద సేవా నెట్‌వర్క్‌ను నిర్మించే దిశలో అగ్రగామి గ్లోబల్ స్మార్ట్ డివైజ్ బ్రాండ్ ఒప్పో 2022 నాటికి 600 స్టోర్ల సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ బ్రాండ్ ప్రస్తుతం 500ం సేవా కేంద్రాలను 500 నగరాల్లో విస్తరించి ఉండగా, అది బ్రాండ్ ఉత్పత్తుల విక్రయ అనంతర సేవల్లో బ్రాండ్ అగ్రగామి అనుభవానికి వెన్నెముకగా ఉంది.
ప్రస్తుత విస్తరణ ద్వారా ఒప్పో దేశంలోని అత్యంత కుగ్రామాలకూ సర్వీస్ సెంటర్లను చేర్చే నిబద్ధతను ధ్రువీకరిస్తుంది. వేగం, అత్యున్నత నాణ్యత సేవలను అందించేందుకు ఈ బ్రాండ్ తన విక్రయ అనంత సేవల నెట్‌వర్క్‌ను కుడల్, మోడాసా, నంగల్, ఉధంపూర్, మయిలాదుథురై, ధర్మపురి, హింగోలి, తూత్తుపుడి జిల్లాలకు కూడా విస్తరించింది.
ఒప్పో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమ్యంత్ సింగ్ ఖనోరియా మాట్లాడుతూ వినియోగదారుల కేంద్రిత సేవలను దృష్టిలో ఉంచుకుని తాము ఉత్పత్తులను తయారు చేస్తున్నామని తలెపారు. భారతదేశంలో విక్రయ అనంతర సేవా నెట్‌వర్క్‌ను వినియోగదారులకు వారు భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా అద్భుతమైన, సరిసాటి లేని అనుభవాన్ని మా ఉత్పత్తులతో అందించడమే తమ లక్ష్యం అన్నారు.
కౌంటర్‌పాయింట్ ఇటీవలి నివేదిక ప్రకారం ఒప్పో విక్రయ అనంతర సేవా అనుభవంలో నెం.1 ర్యాంక్ పొందగా, సమీక్షకు స్పందించిన వారిలో 93 శాతం మంది తమ అనుభవాన్ని అత్యుత్తమం లేదా శ్రేష్ఠం అన్నారు. అదనంగా ఒప్పో వినియోగదారులు వేచి చూసే సమయం అత్యంత తక్కువ అని నమోదు చేశారు. సమీక్షకు స్పందించిన వారిలో సగం మంది వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా స్టేటస్ అప్డేట్ పొందుతారు. అధ్యయనం ప్రకారం ఒప్పో విక్రయ అనంతరం సేవల్లో అత్యంత వేగవంతమైన ప్రతిస్పందన సమయాన్ని కలిగి ఉంది. అత్యంత అప్డేటెడ్ ఇన్వెంటరీలను కాపాడుకుంటూ వస్తోంది.
ఒప్పో ఇండియా ప్రత్యేకమైన ఏఐ-సాంకేతికతతో పని చేసే చాట్‌బోట్ ఒల్లి్ ని పరిచయం చేయగా, అది వినియోగదారులకు 24 బై 7 అందుబాటులో ఉంటూ వారికి సమస్యలను 94.5 శాతం పరిష్కరిస్తున్నదని తెలిపింది. అంతే కాకుండా రెనో అండ్ ఫైండ్ వినియోగదారులకు ప్రత్యేకమైన ప్లాటినం కేర్ హాట్‌లైన్ ఉండగా, ఇది 24 బై7 బై 365 రోజుల మద్ధతును హింది,ఇంగ్లిష్‌లో ఇస్తుందన్నారు. ప్రస్తుతం మహమ్మారి నేపథ్యంలో ఈ బ్రాండ్ వినియోగదారులు, సిబ్బంది సురక్షతకు చర్యలు తీసుకోవడాన్ని కొనసాగించింది. ఈ స్టోర్లను క్రమం తప్పకుండా కోవిడ్ నిబంధనవినియోగదారుడు-మొదట అనే తన సిద్ధాంతానికి అనుగుణంగా తన అతి పెద్ద సేవా నెట్‌వర్క్‌ను నిర్మించే దిశలో అగ్రగామి గ్లోబల్ స్మార్ట్ డివైజ్ బ్రాండ్ ఒప్పో 2022 నాటికి 600 స్టోర్ల సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సోమవారం ప్రకటించింది. లు పాటిస్తారని తెలిపింది.