Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ డివైజ్ బ్రాండ్ ఒప్పో 2022 నాటికి 600 పైగా స్టోర్ల సర్వీస్ సెంటర్ల నెట్వర్క్ను విస్తరించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం తమ బ్రాండ్ 500 సేవా కేంద్రాలను కలిగి ఉందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సర్వీసు నెట్వర్క్ విస్తరణ ద్వారా విక్రయ అనంతర సేవలకు ప్రాధాన్యాత ఇస్తోన్నట్లు పేర్కొంది. ఈ విస్తరణ ద్వారా ఒప్పో దేశంలోని అత్యంత కుగ్రామాలకూ సర్వీస్ సెంటర్లను చేర్చే నిబద్ధతను ధవీకరిస్తుందని తెలిపింది.