Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్సిఐఎల్) దేశంలోనే మూడో అతిపెద్ద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన కెనరా బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులకు ఆకర్షణీయమైన, అందు బాటులో ఉండే ఫైనాన్స్ స్కీములను తీసుకు వచ్చినట్లు హెచ్సిఐఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ వాహనాలను కొనుగోలు చేసేందుకు, సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను, కెనరా బ్యాంకు నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఋణ సౌకర్యాన్ని పొందగలుగుతారని పేర్కొంది.