Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మారికో లిమిటెడ్ ఛైర్మన్ హర్ష మారివాలా స్థాపించబడిన లాభాపేక్షలేని, పీర్-టు-పీర్ లర్నింగ్ ప్లాట్ ఫార్మ్ అయిన ఎసెంట్ ఫౌండేషన్ తమ ఆల్- ఇండియా ఛాప్టర్ లో హైద్రాబాద్-ఆధారిత సంస్థాపకులు, నేతల నుంచి 18శాతంకు పైగా సభ్యులని రిజిస్టర్ చేసుకుంది. ఒక మాజీ మెరైన్ ఇంజనీర్ ఆఫీసర్ క్లాస్ ఐ (యూకే), జైరాజ్ కుమార్ హోసియన్ స్పార్కల్ లిమిటెడ్ కి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కంపెనీ మొత్తం వ్యాపారాభివృద్ధికి, అలాగే దాని అభివృద్ధికి కొత్త ప్రాజెక్ట్ లను అన్వేషించడానికి వీరు బాధ్యత వహిస్తారు. ఇతర వ్యవస్థాపక క్లబ్ లో భాగంగా ఉన్నప్పటికీ, వారు ఎసెంట్ కోసం సమయాన్ని వెచ్చించడం నిర్ధారిస్తారు, ఎందుకంటే, చాలా విభిన్న సమూహంలో భాగం కావడం గొప్ప నేర్చుకునే అనుభవంగా ఉండగలదు. అదనంగా తాను తన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఇలాంటి భావంగల వ్యవస్థాపకులకు అందించగలనని వారు విశ్వసిస్తారు.