Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ బాత్వేర్ బ్రాండ్ హింద్వేర్ కొత్తగా 'థాట్ఫుల్ ఈజ్ బ్యూటిఫుల్' అనే పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తెలిపింది. ఇందులో ఎన్నో కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టిన్నట్టు పేర్కొంది. సెన్సార్ ఆధారిత ఫౌసెట్లు, వాటర్ క్లోసెట్ లాంటి సరికొత్త టచ్ ఫ్రీ ఉత్పత్తుల్ని ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. మహమ్మారి వేళ ఇలాంటి టచ్ ఫ్రీ ఉత్పత్తులతో భారతీయ ఇండ్లలో మెరుగైన భద్రత, పరిశుభ్రతను పెంచేందుకు ఈ ఉత్పత్తులు దోహదం చేయనున్నాయని పేర్కొంది.