Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు మాసాల్లో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఇన్వెస్టర్ల పరంగా భారీ వృద్థిని నమోదైందని మోతీలాల్ ఓస్వాల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కాలంలో దాదాపు 5.7 లక్షల ఇన్వెస్టర్ల క్లయింట్లు పెరిగారని తెలిపింది. ''చాలా కంపెనీలు మిగిలిన ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక మార్కెట్ల ద్వారా డబ్బును సమీకరించాలని యోచిస్తున్నాయి. ఆర్థిక మలుపుతో ఒక రూపుదాల్చటం, అనుకూలమైన సాధారణ మార్కెట్ పరిస్థితులతో, 2021-22లో ఐపిఒ ఒక ప్రాధాన్య పెట్టుబడి మార్గంగా ఉంటుందని భావిస్తున్నారు.'' అని ఎంఒఎఫ్ఎస్ఎల్ సీఈఓ అజరు మీనన్ తెలిపారు.