Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ నగదు చెల్లింపుల యాప్ గూగుల్ పే త్వరలో ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసుకునే సౌలభ్యం కల్పించనున్నట్టు సమాచారం. భాగస్వామి ఫిన్టెక్ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుందని తెలుస్తోంది. ఈ ఎఫ్డీలపై గరిష్ట వడ్డీ రేటు 6.35 శాతంగా ఉండనున్నది.