Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హోండా కార్ ఇండియా (హెచ్‌సిఐఎల్) పండుగల సీజన్లో కొనుగోలుదారులను ఆకర్షించడానికి పలు రాయితీలను ప్రకటించింది. గరిష్ఠంగా ఒక మోడల్‌పై రూ.57,044 వరకూ తగ్గింపును ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 30 వరకూ లేదంటే స్టాక్ ఉన్నంత వరకూ అమేజ్, జాజ్, సిటీ, డబ్ల్యుఆర్-వి మోడల్స్‌పై డిస్కౌంట్లు వర్తిస్తాయని పేర్కొంది. ఎస్ఎంటి పెట్రోల్ మోడల్‌పై రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.24,044 యాక్సెసరీస్ ఉచితంగా ఇవ్వడంతోపాటు కారర్ ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది.