Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి విపరీతమైన ప్రజాదరణ పొందిన పాత్రకు అంకితమైన మొట్టమొదటి సినిమాలో, సాధారణ నటాషా రొమానోఫ్ భయంకరమైన, తిరుగులేని బ్లాక్ విడోగా ఎలా మారిందో అభిమానులు చూస్తారు. ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా వేచి చూసిన సినిమాల్లో ఒకటిగా డిస్నీ+ హాట్‌స్టార్ భారతదేశంలో మొదటిసారిగా పలు భాషల్లో యాక్షన్-ప్యాక్ స్పై థ్రిల్లర్ బ్లాక్ విడోను విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల కావడం, అంతర్జాతీయ సూపర్ స్టార్ స్కార్లెట్ జోహన్సన్ఇందులో పోషించిన నటాషా రొమానోఫ్ లేదా బ్లాక్ విడోకు చెందిన థ్రిల్లింగ్ కథను భారతదేశంలోని అభిమానులు ఆస్వాదించేలా తెరకెక్కించారు. హై-ఆక్టేన్ యాక్షన్, థ్రిల్లింగ్ సస్పెన్స్‌తో నిండిన, మార్వెల్ స్టూడియోస్ చిత్రంలో బ్లాక్ విడో తన యవ్వనం నుంచి ఒక ప్రమాదకరమైన కుట్రను ఎదుర్కొంటుంది. ఆమె క్రియాశీలకం అయ్యేందుకు, ఆమె విడిచి పెట్టిన గతం నుంచి తనకు అడుగడుగునా అడ్డుపడే శత్రువులను ఎదుర్కొనవలసి వస్తుంది. తెలుగు పరిశ్రమలో ప్రతిభ మరియు నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయి కనుక, తెలుగులో బ్లాక్ విడో రీమేక్‌కు పూర్తి న్యాయం చేస్తామని మేము భావిస్తున్న ప్రతి పాత్రకు ఇద్దరు టాలీవుడ్ పోటీదారుల జాబితా ఉంది. మీరయితే ఎవరిని ఎంపిక చేస్తారు?
బ్లాక్ విడోగా సమంత అక్కినేని, శృతి హాసన్
సమంత అక్కినేనితన ఆయుధ ఆధారిత మార్షల్ ఆర్ట్స్, పరిపూర్ణమైన గాంభీర్యం, నైపుణ్యం మరియు నటనా నైపుణ్యాలను ప్రదర్శించడంలో దిట్ట. మార్వెల్ సినిమాలో స్కార్లెట్ జోహన్సన్ పాత్రకు సరైన పోటీదారు.
కోలీవుడ్‌కు ప్రియమైన, శ్రుతి హాసన్ తన ఆకట్టుకునే రూపం మరియు అథ్లెటిక్ ఫిజిక్ కలిగిన కథానాయికగా బ్లాక్ విడోగా నటించడానికి బలమైన పోటీదారుగా నిలుస్తుంది. యెలెనా బెలోవా పాత్రకు నయనతార కురియన్, అనుష్క శెట్టి. నయనతార కురియన్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. మచ్చలేని నటనా నైపుణ్యంతో నటాషా చెల్లెలు, కోపధారి అయిన యెలీనా బెలోవా పాత్రను పోషించేందుకు సరైన ఎంపిక.అనుష్క శెట్టి తన మునుపటి చిత్రాల్లో నటన, పనితీరుతో ఇప్పటికే తన నైపుణ్యాన్ని రుజువు చేసుకుంది. నటాషా రొమానోఫ్, ది బ్లాక్ విడో సోదరి యెలీనా బెలోవాపాత్రను పోషించేందుకు ఆమె సమర్థురాలు.
రెడ్ గార్డియన్‌గా కమల్ హసన్, ఎస్.ఎస్.రాజమౌళి
రష్యన్‌కు సమానమైన కెప్టెన్ అమెరికా, రెడ్ గార్డియన్వంటి పాత్రలు పోషించేందుకు మొదటి ఎంపిక సూపర్ స్టార్ కమల్ హసన్. వారి నట పరిపక్వత, నటనా కౌశల్యంతో, ఎటువంటి పాత్రను అయినా పరిపూర్ణంగా, అవలీలగా పోషించారని చెబితే, అది కమల్ హసన్ మాత్రమే. దృఢంగా, కఠినంగా కనిపించే ఎస్.ఎస్.రాజమౌళి ఏళ్ల తరబడి ఆఫ్‌బీట్ పాత్రలను పోషించడంలో తన నైపుణ్యాలను మెరుగు పరుచు కున్నారు. రెడ్ గార్డియన్ పాత్రను పోషించడంలో రజనీకాంత్ కాకుండా మరో హక్కు ఎస్.ఎస్.రాజమౌళికి మాత్రమే ఉందని ధీమాగా చెప్పవచ్చు.