Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బెస్ట్ ప్రొఫెషనల్ ప్రోడక్ట్ ల నుండి B2B యూజర్లు డిమాండ్ చేసే అత్యుత్తమ ఫీచర్లు ఇంకా రాక్-సాలిడ్ విశ్వసనీయతను అందిస్తూ, BZ సిరీస్‌తో BRAVIA ప్రొఫెషనల్ డిస్ప్లేల ప్రారంభ లాంచ్‌ను Sony India నేడు ప్రకటించింది. బిజినెస్-ఫ్రెండ్లీ ఫీచర్లతో, ప్రకాశవంతమైన, అందమైన 4K HDR చిత్రాలను కలుపుతూ, రూపం మరియు పనితీరు రెండింటినీ నెరవేర్చే కొత్త ప్రొఫెషనల్ డిస్ప్లేలు ఆదర్శవంతమైన డిజైన్ మరియు ఇన్నొవేషన్‌కు Sony యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తాయి.
కొత్త BZ సిరీస్ 24/7 ఆపరేషన్, కస్టమైజ్డ్ సెట్టింగ్స్ కోసం ప్రో మోడ్, IP కంట్రోల్ ఇంకా మిర్రరింగ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంది. 43 నుండి 100 అంగుళాల వరకు స్క్రీన్ సైజులతో, సులభమైన ఆపరేషన్, విస్తృతమైన ఇంటిగ్రేషన్ ఎంపికలు ఇంకా తక్కువ యాజమాన్య ఖర్చులతో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని సాధిస్తూ BZ సిరీస్‌లో అద్భుతమైన పిక్చర్ ప్రాసెసర్ అమర్చబడి ఉంది. విశ్వసనీయమైన 24/7 ఆపరేషన్‌తో, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, హోటళ్లు ఇంకా వివిధ పరిమాణాల రిటైల్ సంస్థలతో సహా అవి అనేక పరిసరాలు ఇంకా యూజర్లకు అలాగే డైవర్స్ డిజిటల్ సైనేజ్ అప్లికేషన్ల కోసం అనువైనవి. కస్టమైజ్డ్ సెట్టింగ్‌ల కోసం ప్రో మోడ్, IP కంట్రోల్ ఇంకా మిర్రరింగ్ ఫంక్షనాలిటీ వంటి కొత్త ఫీచర్లు వివిధ బిజినెస్ అప్లికేషన్లలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి.
"విజువల్‌గా ప్రజలను కనెక్ట్ చేయడానికి మరియు సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి రిచ్ మీడియా కంటెంట్ యొక్క శక్తిని చూస్తూ, ఇండియన్ మార్కెట్ కోసం Sony ప్రొఫెషనల్ BRAVIA కేటగిరీని లాంచ్ చేసింది. బెస్ట్ లోకెల్లా బెస్ట్ కావాలని కోరుకునే కార్పోరేట్ కస్టమర్ల కోసం అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అందించడానికి అత్యాధునిక టెక్నాలజీ ఇంకా హస్తకళని ఒకటిగా చేస్తూ మా గొప్ప డిజైన్ వారసత్వాన్ని ఈ కొత్త ప్రోడక్ట్ కాటగరీ ఉదహరిస్తుంది,” అన్నారు సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సునీల్ నయ్యర్ అన్నారు Sony India మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ. సునీల్ నయ్యర్. "BZ సిరీస్ పోటీ లేని ఇమేజరీ, ఒక పవర్ఫుల్ SoC ప్లాట్ఫార్మ్, కస్టమైజ్డ్ సెట్టింగ్ మోడ్లు మరియు ప్రొఫెషనల్స్ కోసం ఆప్టిమైజ్ చేయబడిన కొత్త డిజైన్ని మిళితం చేస్తూ, BRAVIA పేరుతో ముడిపడి ఉన్న పటుత్వాలను మరింతగా స్థాపిస్తుంది. Cognitive Processor XR™ తో ఇమ్మర్సివ్ పిక్చర్ క్వాలిటీ అనుభవించండి, మానవ చెవులు మరియు కళ్ళకు అనుకూలమైన ధ్వని మరియు చిత్రాలను అందిస్తూ, cognitive intelligence తో ప్రపంచంలోని మొట్టమొదటి ప్రాసెసర్.
కొత్త ప్రొఫెషనల్ డిస్ప్లేలు అనేవి 4K రిజల్యూషన్‌లో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అందించే Sony's BRAVIA టెలివిజన్ల లాగా అదే హై క్వాలిటీ పిక్చర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటాయి. మానవ చెవులు మరియు కళ్ళకు అనుకూలమైన ధ్వని మరియు చిత్రాలను అందిస్తూ, cognitive intelligence తో ప్రపంచంలోని మొట్టమొదటి ప్రాసెసర్ అయిన Cognitive Processor XR™ కారణంగా BZ40J అద్భుతమైన కలర్, కాంట్రాస్ట్, క్లారిటీ ఇంకా మృదువైన కదలికలను కలిపే ఇమ్మర్సివ్ పిక్చర్స్ సృష్టిస్తుంది. మరోవైపు, BZ40H, BZ35J ఇంకా BZ30J అనేవి 4K HDR Processor X1™ తో నడుస్తాయి, ఆబ్జెక్ట్ ఆధారిత HDR రీమాస్టర్ ఇంకా సూపర్ బిట్ మ్యాపింగ్ 4K HDR టెక్నాలజీతో మరింత లోతు, టెక్స్చర్ ఇంకా నాచురల్ కలర్స్ ని రిప్రొడ్యూస్ చేస్తాయి.
Chromecast built-in ఇంకా Apple AirPlay 2 తో పాటు బిల్ట్-ఇన్ Android™ OS సిస్టమ్‌తో System on a Chip (SoC) ప్లాట్ఫార్మ్ తో లోడ్ చేయబడినది. built-in Android™ OS సిస్టమ్‌తో ఒక పవర్ఫుల్ System on a Chip (SoC) ప్లాట్ఫార్మ్ ఉన్నదని ఘనంగా చెబుతూ, BZ సిరీస్ సమర్థవంతమైన వాడుక, వేగవంతమైన బూట్-అప్ ఇంకా నిరాటంకమైన అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కోసం ఒక అప్‌గ్రేడ్ చేయబడిన ఇంటర్ఫేస్ను అందిస్తుంది. ప్రో మోడ్ చేర్చుకుని, యూజర్లు అప్లికేషన్లు ఇంకా ఎన్విరాన్మెంట్ల ఆధారంగా విభిన్న ప్రవర్తనలకు అనుగుణంగా సెట్టింగ్‌లను సులభంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒక బటన్‌ను తాకడం ద్వారా క్విక్ ఆప్టిమైజేషన్ అనేది వన్ స్టెప్ సెట్టింగ్‌తో సాధ్యమవుతుంది, అయితే IP కంట్రోల్ కీలక భాగస్వాముల నుండి సపోర్ట్ ద్వారా సులభంగా ఇన్స్టలేషన్ ఇంకా ఇంటిగ్రేషన్‌ను అనుమతిస్తుంది. అదనంగా, Chromecast built-in™ ఇంకా Apple AirPlay 2 తో పాటు Wi-Fi, Bluetooth ద్వారా లేటెస్ట్ డిస్ప్లేల మిర్రరింగ్ సామర్థ్యాలు ఒక యూజర్ డివైస్ నుంచి త్వరిత మరియు సులభమైన కనెక్షన్, ఇంకా నిరాటంకమైన కంట్రోల్, కంటెంట్ స్ట్రీమింగ్ ఇంకా షేరింగ్ అనుమతిస్తాయి.
సులువైన బిజినెస్ ఇన్స్టలేషన్ల కోసం కొత్త BZ సిరీస్ ల్యాండ్‌స్కేప్, పోర్ట్రెయిట్ లేదా టిల్ట్ ఓరియంటేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడిన, కొత్త మోడల్స్ అనేవి ల్యాండ్‌స్కేప్, పోర్ట్రెయిట్ లేదా టిల్ట్ ఓరియంటేషన్‌కు సపోర్ట్ తో ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ల కోసం ఆలోచనాత్మకంగా రూపొందించబడ్డాయి. అదనంగా, సైడ్-మౌంటెడ్ టెర్మినల్స్ కేబుల్ కనెక్షన్ కోసం సులభంగా యాక్సెస్ అందిస్తాయి. ప్రత్యేకించి, BZ40J నాలుగు వైపులా పోర్ట్రెయిట్ ఇన్స్టలేషన్ కోసం ఏకరీతి బెజెల్‌తో పాటు ఒక కఠినమైన ఇంటిగ్రల్ క్యారీ హ్యాండిల్ ఇంకా కేబుల్ క్లాంపర్తో వస్తుంది. చిన్న అక్షరాలు, రేఖాచిత్రాలు ఇంకా చార్ట్ లు అయినా లేక డైనమిక్, వివరణాత్మక రిచ్ మీడియా అయినా - Sony’s BRAVIA ప్రొఫెషనల్ డిస్ప్లేలు కంటెంట్‌ను ఖచ్చితంగా ఇంకా స్పష్టంగా డిస్ప్లే చేయడంలో అన్నింటికీ మించినవి. వారు 4K రిజొల్యూషన్ ఇంకా విస్తృత శ్రేణి కలర్స్ ని ఖచ్చితంగా రిప్రొడ్యూస్ చేసి ఇంకా హై కాంట్రాస్ట్ ఇమేజరీని అందించే మరింత రియలిస్టిక్ HDR కలర్ స్పేసెస్ స్పష్టత ద్వారా టెక్స్చర్లను అందజేస్తూ ఇంకా ఎక్స్‌ప్రెషన్‌ని మరింత వివరంగా చూపుతూ ప్రెజెంటేషన్ మెటీరియల్స్, కమ్యూనికేషన్స్, ఫోటోలు ఇంకా వీడియోల క్వాలిటీని మెరుగుపరచవచ్చు.
BZ40J మరియు BZ40H లైన్-అప్లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో అధిక బ్రైట్నెస్ సాధించడానికి పూర్తి శ్రేణి లోకల్ డిమ్మింగ్ బ్యాక్‌లైట్ కలిగి ఉంటాయి. BZ40J మరియు BZ40H లైన్-అప్లు,పూర్తి శ్రేణి లోకల్ డిమ్మింగ్ బ్యాక్‌లైట్ వినియోగించి, 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 600-620 cd/m2 (టిపికల్) లేదా 850-940 cd/m2 (పీక్)తో అధిక బ్రైట్నెస్ సాధిస్తాయి, ఇందులో ఉండేవి:
· FW-100BZ40J (100 అంగుళాలు)
· FW-85BZ40H (85 అంగుళాలు)
· FW-75BZ40H (75 అంగుళాలు)
· FW-65BZ40H (65 అంగుళాలు)
· FW-55BZ40H (55 అంగుళాలు)
BZ35J లైన్-అప్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 560-570 cd/m2 అధిక బ్రైట్నెస్ సాధిస్తుంది, ఇందులో ఉండేవి:
· FW-50BZ35J (50 అంగుళాలు)
· FW-43BZ35J (43 అంగుళాలు)
BZ30J లైన్-అప్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 440 cd/m2 అధిక బ్రైట్నెస్ సాధిస్తుంది, ఇందులో ఉండేవి:
· FW-75BZ30J (75 అంగుళాలు)
· FW-65BZ30J (65 అంగుళాలు)
· FW-55BZ30J (55 అంగుళాలు)
· FW-50BZ30J (50 అంగుళాలు)
· FW-43BZ30J (43 అంగుళాలు)