Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేవలం రెండు రోజుల్లోనే రూ.1,100 కోట్ల విలువైన స్కూటర్లు అమ్ముడయ్యాయని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. భారీగా ఆర్డర్లు పోటెత్తుతుండటంతో గురువారం అర్ధరాత్రి విక్రయాల ప్రక్రియ నిలిపేశామన్నారు. తిరిగి నవంబర్ ఒకటో తేదీన అమ్మకాలు పునఃప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం ఉదయం ఆన్లైన్లో మొదలైన ఓలా స్కూటర్ల విక్రయాలు తొలి 24 గంటల్లో సెకన్‌కు నాలుగు స్కూటర్ల చొప్పున అమ్ముడయ్యాయన్నారు.