Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పోష్ మార్క్, ఇన్కా. (Nasdaq: POSH), స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెట్స్ మరియు హోమ్ కొరకు కొత్త మరియు ప్రి-లవ్డ్ స్టయిల్స్ కొరకు ఒక ప్రముఖ సోషల్ మార్కెట్ ప్లేస్, నేడు ఇండియాలో సింపుల్, సోషల్ మరియు సస్టయినబుల్ సోషల్ అనుభవాన్ని లాంచ్ చేసింది. నేటి నుంచి ప్రారంభించి, ఇండియన్ వినియోగదారులు, 80 మిలియన్స్ కు పైగా వినియోగదారుల బూమింగ్ కమ్యూనిటీలో చేరి, మిలియన్స్ కొలదీ షాపింగ్ చేయదగిన మరియు డబ్బు సంపాదించు క్లాజెట్స్ కలిగిన వైబ్రంట్ నెట్ వర్క్ లో డబ్బు సంపాదించవచ్చు, డబ్బు పొదుపుచేయవచ్చు, ఇతరులు మరియు ఫోస్టర్ ఎంటర్ప్రనర్షిప్ తో కనెక్ట్ కావచ్చు. పోష్ మార్క్ సెల్లర్ కమ్యూనిటీ ద్వారా క్యూరేట్ చేయబడి పెర్సనలైజ్ చేసిన సెల్లర్ కమ్యూనిటీ ద్వారా కొనుగోలుదారులు అత్యధిక ఆకర్షణీయమైన, ఒకరొకరు ఇచ్చిపుచ్చుకునే షాపింగ్ అనుభవం పొందగలుగుతారు. ఇండియాలో మొదటి టెక్నాలజీ అడ్వాన్స్డ్ మరియు నిజమైన సోషల్ మార్కెట్ ప్లేస్ గా పోష్ మార్స్, సీమ్ లెస్ లిస్టింగ్, మర్చండైజింగ్, ప్రమోషన్, ప్రైసింగ్, మరియు షిప్పింగ్ తో సహా ఎండ్-టు-ఎండ్ సెల్లర్ టూల్స్ మరియు సర్వీసెస్ యొక్క ఫుల్ స్యూట్ ను అనేబుల్ చేయుట ద్వారా, ఎవరైనా తమ క్లోజెట్స్ నుండి ఐటమ్స్ అమ్ముటను సిపుల్ మరియు సులభం చేస్తుంది. ఇది ఇంకా అనేక ఫన్ మరియు ఎంగేజింగ్ సోషల్ టూల్స్ అందిస్తుంది, అలాంటి వాటిలో చేరినవి పోష్ పార్టీస్, పోష్ స్టోరీస్ మరియు రిపోష్. రిపోష్ అనేది కేవలం ఒక క్లిక్ తో తమ ఐటమ్స్ తిరిగి అమ్ముట సులభం చేస్తుంది. ఇని మాత్రమే కాక, ఇండియన్ కమ్యూనిటీ మెంబర్లు పోష్ మార్క్ యొక్క కొనుగోలుదారుని రక్షణ, అథెంటికేషన్ సర్వీసెస్ మరియు పోష్ పోస్ట్, పోష్ మార్క్ యొక్క సింపుల్ మరియు సులభమైన షిప్పింగ్ సర్వీస్ వంటి లాభాలు పొందుతారు. “ఇండియాలో పోష్ మార్క్ ను ప్రారంభించటం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది, ఈ దేశం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ-కామర్స్ మార్కెట్లలో ఒకటి మరియు ఇది మితవ్యయం కలిగిన వైబ్రంట్ కల్చర్ మరియు నిరాడంబరతకు కొనియాడ బడుతున్న దేశం, ” అన్నారు మనీష్ చంద్ర, ఫోష్ మార్క్ సంస్థాపకులు మరియు సిఇఒ. “ఒక భారతీయునిగా, పాత ఢిల్లీ మార్కెట్ ప్లేసులను గమనిస్తూ పెరిగిన నాకు, షాపింగ్ అనుభవానికి అత్యంత చేరువగా చేరి, దానిలోఒక భాగంగా దానితో కనెక్ట్ కావటం ఎంత ముఖ్యమైనదో చాలా బాగా తెలుసు. ఇండియన్ కంజ్యూమర్స్ తో మన సోషల్ మార్కెట్ ప్లేస్ పునరుజ్జీవితం అవుతుంది మరియు ఇక్కడ సుసంపన్న మరియు విజయవంతమైన కమ్యూనిటీని తయారు చేయుటకు మాకు అవకాశం లభిస్తుంది. ” పోష్ మార్క్ యొక్క కమ్యూనిటీ-సంచాలిత మార్కెట్ ప్లేస్ అత్యంత వేగంగా పెరిగి, 80-మిలియన్ స్ట్రాంగ్ వినియోగదారుల ఆధారపీఠం గా రూపొందింది. ఇది ఇటీవలే తన కమ్యూనిటీ మరియు స్ట్రాటజీని నార్త్ అమెరికా కి పైగా విస్తరింపజేసి, ఫిబ్రవరి 2021 లో ఆస్ట్రేలియా లో దీనిని లాంచ్ చేసింది. పోష్ మార్క్ యునైటెడ్ స్టేట్స్ బయట విస్తరణలో భాగంగా, మే 2019 లో కెనడాలో, ఇప్పుడు దీనికి 2.5 మిలియన్ కెనడావాసుల కమ్యూనిటీ ఉంది, వీరు అందరితో కలసి ఒక అర్థ బిలియన్ డాలర్ల విలవ కలిగిన ఉత్పాదనలు లిస్ట్ చేసారు. పోష్ మార్క్ యొక్క స్కేలబుల్ మోడల్ మరియు ఇన్ఫ్రాస్టక్టర్ ద్వారా భవిష్యత్తులో దీని నిరంతర విస్తరణ కొత్త దేశాలకు మరియు కేటగిరీలకు కొనసాగబోతున్నది.