Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశం, పండుగల దేశం. ఇక బహుమతులు ఇవ్వటం, అన్ని వేడుకల్లో అంతర్భాగం. ఒక వంక పండుగల సీజన్ వచ్చేస్తుండగా, వ్యాపారాలు వారి ఆఫీసు యాజమాన్యాల యొక్క గిఫ్టింగ్ అవసరాలన్నింటినీ తీర్చేందుకుగాను అమెజాన్ బిజినెస్ ప్రవేశపెట్టింది ‘Corporate Gifting Store’.
పండుగల సందర్భంగా ఉద్యోగులకు, క్లయింట్లకు బహుమతులను ఇచ్చి, పండుగ ఆనందాన్ని సంబరంగా జరుపుకోవటం అంటే, వారిని అభినందించినట్లు, అభిమానించినట్లు, వారి పట్ల సహృదయతను చూపినట్లు అవుతుంది. అయితే, ఆఫీసు యాజమాన్యానికి, టోకుగా తీసుకోవటం చాలా అలసటతో కూడుకున్న పని. ఈ సమస్యను పరిష్కరించేందుకు, అమెజాన్ బిజినెస్ వారు ప్రవేశపెట్టారు కార్పొరేట్ గిఫ్టింగ్ స్టోర్. దీనితో మీరు టోకు స్థాయిలో కార్పొరేట్ బహుమతులును సులువుగానూ, సౌకర్యవంతంగానూ కొనుగోలు చేయవచ్చు. హెడ్ఫోన్లు, స్పీకర్లు, వేరబుల్స్ (ధరించగల ఉపకరణాలు), గిఫ్ట్ హ్యాంపర్లు, ఇంటి నుండి పని అవసరాలు, పండుగ నాణాలు, అమెజాన్ గిఫ్ట్ కార్డులు మరియు ఇంకా ఎన్నో వస్తువుల్లో విస్తృత శ్రేణి కార్పరేట్ బహుమతుల సెలక్షన్లలో అమెజాన్ బిజినెస్ ఉత్తమమైన డీల్స్ మరియు గొప్ప తగ్గింపు ఆఫర్ చేస్తోంది. వీటితోపాటు ప్రత్యేకమైన బిజినెస్ డీల్స్, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ కోసం జిఎస్టి ఇన్వాయిస్, టోకు కొనుగోలు తగ్గింపులు లభిస్తాయి. తమ తమ అవసరాలను అనుసరించి కార్పరేట్ గిఫ్ట్‌లను వ్యాపారవర్గాలు వ్యక్తిగతీకరించుకోగలుగుతాయి మరియు కస్టమైజ్ చేసుకోగలుగుతాయి.
అమెజాన్ బిజినెస్ నుండి కార్పొరేట్ బహుమతులను కొనుగోలు చేయటం సులభం. అమెజాన్ బిజినెస్ అకౌంటులోకి సైన్ ఇన్ చేసి, విభాగాలను బ్రౌజ్ చేసి, కార్టుకు ఉత్పత్తులను జోడించి, చెక్ అవుట్ చేసే ముందు పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. సౌలభ్యానికి అదనంగా కస్టమర్లు వీటన్నింటినీ రెగ్యులర్ అమెజాన్ యాప్‌ను ఉపయోగించే చేయవచ్చు. వారికి కావలసినదల్లా ఉచిత అమెజాన్ బిజినెస్ అకౌంట్.
అమెజాన్ బిజినెస్ ఎల్లప్పుడూ MSMEలను, అగ్రగాములైన విభాగాల వ్యాప్తంగా, వాటి విభిన్నమైన వ్యాపారావసరాలకుగాను 15 కోట్ల జిఎస్టి సుసాధ్యం కావించబడిన ఉత్పత్తులకు ఒక వన్-స్టాప్ గమ్యంగా సశక్తీకరీకలించాలని సంకల్పించి ఉన్నది. 3.7 లక్షలకు పైగా విక్రేతలు వ్యాపార కస్టమర్లకు అమ్మకాలు జరిపేందుకు అమెజాన్ బిజినెస్‌లో ఉన్నారు. విస్తృత శ్రేణి సెలక్షన్, ఇటీవలే ప్రవేశపెట్టిన విలక్షణమయిన ఫీచర్లయిన బిల్ టు షిప్ టుకు అదనంగా, జిఎస్టి ఇన్పుట్ క్రెడిట్లను ఒక బిల్లింగ్ అడ్రెస్ నుండి ఆర్డర్ చేసి భారతదేశవ్యాప్తంగా షిప్ చేయబడిన, ఏడాదికి 20 లక్షల రూపాయల కన్నా తక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన ఎంఎస్ఎంఇలు, విద్యాసంస్థలు మరియు లాభరహిత సంస్థలు. తమ అప్రత్యక్ష ఖర్చులను నిర్వహించుకోగలిగేందుకు సహకరించటం ద్వారా ఎంఎస్ఎంఇలు, తమ వ్యాపారాలను మరింత సమర్ధవంతంగా నడుపుకునేందుకు కూడా అమెజాన్ బిజినెస్ సహకరిస్తుంది. మల్టీ-యూజర్ అకౌంట్, ఆర్డర్స్ అప్రూవల్, షేర్డ్ పేమెంట్ పద్ధతులు, విపులీకరించిన వ్యాపార విశ్లేషణలు, సురక్షితమైన, విశ్వసనీయమైన డెలివరీ వంటి ఫీచర్లతో సులభంగా వ్యాపారాన్ని చేయటాన్ని మెరుగుపరుస్తుంది, ధరలను తగ్గిస్తుంది. ఇదంతా అమెజాన్ వారి విశ్వసనీయమైన, ప్రపంచ-శ్రేణి ఫుల్ఫిల్మెంట్ నెట్వర్కుతో సాధ్యం అవుతుంది. పాల్గొంటున్న విక్రేతలు అందించే కొన్ని ఉత్తమమైన డీల్స్, ఆఫర్లు ఈ దిగువ చూడండి:
గాడ్జెట్లలో అద్భుతమైన గిఫ్టింగ్ ఆప్షన్ల పై ఉత్తమమైన డీల్స్
· A14 బయోనిక్ చిప్ (10.9-అంగుళాలు/27.69 సెంమీ, వై-ఫై, 64GB) 2020 యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ – స్పేస్ గ్రే (4వ జనరేషన్) పై అదనంగా రూ. 1000/-ల అదనపు ఫ్లాట్ తగ్గింపు పొందండి.
· బోట్ స్టోన్ 180 రెడ్ స్పీకర్ పై ఫ్లాట్ 10% తగ్గింపు
· ఫ్యూజీఫిల్మ్ ఇన్స్టాక్స్ వైడ్ 300 ఇన్ స్టాంట్ కెమేరా (నలుపు) ఫ్యూజీఫిల్మ్ ఇన్స్టాక్స్ స్క్వేర్ SQ1 కెమేరా – గ్లేషియర్ బ్లూ పై ఫ్లాట్ 10% తగ్గింపు
· వన్‌ప్లస్ స్మార్ట్ బ్యాండ్: 13 ఎక్సర్సైజ్ మోడ్లు, రక్తపు ఆక్సిజన్ సంతృప్తత (SpO2), హార్ట్ రేట్ మరియు స్లీప్ ట్రాకింగ్, 5ATM+ నీరు & దుమ్ము రెసిస్టెంట్ (యాండ్రాయిడ్ & iOS అనుగుణ్యం) పై ఫ్లాట్ 5% తగ్గింపు
· మైక్ కలిగిన ఇయర్ వైర్లెస్ ఇయర్ఫోన్లలో, మైకు కలిగిన ఇయర్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ boAtబాస్‌హెడ్స్ 100, మైకు కలిగిన హర్మన్ ఇన్-ఇయర్ డీప్ బాస్ హెడ్‌ఫోన్స్ JBL C100SI, ఇన్ఫినిటీ (JBL) గ్లైడ్ 120 పై ఫ్లాట్ 5 శాతం తగ్గింపు
ప్రజాదరణ పొంది విభాగాల్లో ఉత్తమమైన ఆఫర్లు
· హెడ్‌ఫోన్స్, స్పీకర్ల పై 60% వరకు తగ్గింపు
· కెమేరాల పై 40% వరకు తగ్గింపు
· బ్యాక్‌ప్యాక్‌ల పై 70% వరకు తగ్గింపు
· టాబ్లెట్ల పై 30% వరకు తగ్గింపు
· చాక్లెట్ హ్యాంపర్స్, గిఫ్ట్ బాక్సుల పై 60% వరకు తగ్గింపు
· పవర్ బ్యాంక్‌ల పై 70% వరకు తగ్గింపు
· వర్క్ ఫ్రమ్ హోమ్ సామాగ్రులైన ల్యాప్‌టాప్ పోర్టబుల్ బల్ల, బ్లూటూత్ యాక్సెసరీలు, ఇంకా ఎన్నో వస్తువుల పై 60% వరకు తగ్గింపు