Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.1.68 లక్షలు
న్యూఢిల్లీ : యమహా మోటార్ భారత మార్కెట్లోకి తన నూతన ఆర్15 బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరను రూ 1,67,800 కాగా, ఆర్15ఎం వేరియంట్ ధరను రూ 1,77,800గా నిర్ణయించింది. ప్రారంభ స్థాయి స్పోర్ట్స్ బైక్‌లో ఇది నాలుగో జనరేషన్ మోడల్ బైక్. అంతర్జాతీయంగా భారత్‌లోనే ఈ బైక్ అమ్మకాలు ప్రారంభం కానుండటం విశేషం. 2021 ఆర్15 బైక్ మాస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన విండ్‌స్క్రీన్ వంటి ఫీచర్లను జోడించింది.. ఇక న్యూ ఆర్15తో పాటు యమహ భారత్‌లో ఏరక్స్ స్కూటర్‌నూ ఆవిష్కరించింది. దీని ఎక్స్ షోరూం ధరను రూ.1,29,000గా ప్రకటించింది. ఇది రెండు రంగులు 5.5 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో లభిస్తుంది.