Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో నెం1 నొప్పి ఉపశమనం కలిగించే బ్రాండ్ మూవ్ తమ కొత్త కాంపైన్ - 'జిందగి కే బీచ్ దర్డ్ న ఆయే' ని ఆరంభించింది. రెండు బ్రాండ్ రకాలు కోసం రెండు ఫిల్మ్స్ - మూవ్, మూవ్ స్ట్రాంగ్ లు ఏ విధంగా కూడా ఒంటి నొప్పులు ఒక అవరోధం కాకుండా తమ కలలు, అభిలాషల్ని కొనసాగించడానికి వివిధ వయస్సులకు చెందిన మహిళల్ని ప్రేరేపించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. 1986లో భారతదేశంలో ప్రారంభమైన నాటి నుండి మూవ్ మహిళల్ని గుర్తిస్తోంది. తమ అవధుల్ని దాటడంలో తమకి సహాయపడే ఉత్పత్తులు కోసం తమ అవసరాల్ని గుర్తిస్తోంది. ఆడ, మగవారు ఇరువురిలో తమ విస్త్రతమైన ఆకర్షణతో బ్రాండ్ తమ పరిమితిని దాటి ప్రయత్నించడం వలన అసౌకర్యం, ఒంటి నొప్పుల్ని ఎదుర్కునే వ్యక్తులకు మద్దతు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది 'మువ్ అప్' కోసం, శారీరక నొప్పితో బాధపడుతున్న ప్రతి వ్యక్తి మెరుగ్గా భావించి, నొప్పిరహితమైన జీవితాన్ని కొనసాగించడానికి సహాయపడే ఉత్పత్తితో సహాయపడటానికి కృషి చేస్తోంది. వేగంగా ఉపశమనం కలిగించడంలో సహాయపడే తీవ్రమైన నొప్పిని పరిష్కరించడానికి 2019లో డైక్లోఫెనాక్ సోడియంతో మూవ్ తమ వేరియెంట్ ని ఆరంభించింది.
డైలెన్ గాంథీ, ప్రాంతీయ మార్కెటింగ్ డైరక్టర్, దక్షిణ ఆసియా- హెల్త్ &న్యూట్రిషన్, రెకిట్, ఇలా అన్నారు"దీని ఆరంభం నుండి, తమ ధ్యేయాల్ని చేరుకుని నెరవేర్చడానికి తమ మార్గంలో తాము ఎదుర్కునే ఎలాంటి సవాళ్లు లేదా నొప్పినైనా భరించి ఎక్కడా కూడా ఆగకుండా కొనసాగే మహిళలు పై మూవ్ ప్రకటనలు దృష్టి కేంద్రీకరించాయి. ఒకరికి మరొకరుగా అండగా నిలిచిన తాము ఎదుర్కోబోయే ఏవైనా అడ్డంకులు ఉన్నా కూడా 'బలంగా తిరిగి వచ్చే 'మహిళలు కుటుంబాల్ని మరోసారి వేడుక చేయడమే ఈ కాంపైన్ ఉద్దేశ్యం. నొప్పితో బాధపడుతున్న ఎవరైనా వ్యక్తి మా ఉత్పత్తుల్ని ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు, తమ సొంత తాము ప్రేమించే వారి కలల్ని నిజం చేయడానికి ఆ అదనపు ప్రయత్నాన్ని నిరంతరం చేసే ఆ మహిళలకు మా ప్రకటనలు ఒక చిన్న విధానంలో నివాళులు అర్పిస్తాయి”.
కపిల్ బాత్రా, క్రియేటివ్ హెడ్, ఢిల్లీ, మెక్ కాన్ వరల్డ్ గ్రూప్ ఇలా అన్నారు, "మనం కొనసాగించే పనుల మార్గంలో ఎన్నడూ కూడా నొప్పి రాకూడదని మూవ్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది. ఈ ఆలోచనతో కొనసాగుతూ, ఏది ఏమైనా కూడా లక్ష్యాల్ని వెంటాడటానికి ఇష్టపడే నేటి మహిళకు ఒక మా కొత్త కాంపైన్ ఒక కావ్యము. రెండు కథలు దీనిని వ్యక్తపరిచాయి. మన మహిళా నాయకురాళ్లు తాము కోరుకున్న విధానంలో అనగా ఆగకుండా తమ జీవితాన్ని జీవించడానికి మూవ్ ఏ విధంగా సాధ్యపడేలా చేసిందో చూపిస్తాయి.
మూవ్, మూవ్ 'స్ట్రాంగ్' కోసం జాగ్రత్తగా తయారు చేయబడిన ఈ కథానికలతో మూవ్ తమ జీవితాలలో మహిళల తోడ్పాటుని గుర్తించిన మగ, ఆడవారితో బలంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోంది. తమ పిల్లలు తమ కలల్ని సాధించడంలో, తమ సొంత నొప్పితో సహా ఏదీ కూడా తమ వంతు చేయడాన్ని ఆపుచేయదని నిర్థారించడానికి ఏ విధంగా అమ్మలు తమ హద్దుల్ని అధిగమిస్తారు విషయం పై ఒక ఉద్వేగభరితమైన ఇతివృత్తం ఆధారంగా మూవ్ కోసం కొత్త ఫిల్మ్ తయారు చేయబడింది. ద మూవ్ స్ట్రాంగ్ టీవీసీ అన్న-చెల్లెళ్ల సంబంధాన్ని చూపిస్తుంది. దీనిలో చెల్లెలికి కాలి చీలమండ బెణకడంతో ఆమె బైక్ ర్యాలీలో పోటీ చేయడాన్ని నివారిస్తుంది. రెండు ప్రకటనలు తమ కుటుంబాలు తమ వారి కోసం సంరక్షణవహించడానికి ఒక చోటకు చేరడాన్న ఏ విధంగా మూవ్ వెచ్చదనం, సౌకర్యాలతో జీవితం ఆగకుండా కొనసాగుతుందో చూపిస్తాయి. ' జిందగి కే బీచ్ దర్ద్ న ఆయే (జీవితంలో మధ్యలో నొప్పి లేదు)' నినాదం రెండు కమర్షియల్స్ లో తగినట్లుగా ఉంది.