Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులైతో ముగిసిన కాలంలో 112 శాతం వృద్థితో 20.42 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చి చేరాయి. గతేడాది ఇదే కాలంలో 9.61 బిలియన్ డాలర్ల ఈక్విటీలు వచ్చాయి. గడిచిన జులైతో ముగిసిన ఎఫ్డిఐల్లో వాహన పరిశ్రమ 23 శాతం, కంప్యూటర్ అండ్ హార్డ్వేర్ 18 శాతం, సర్వీసు సెక్టార్ 10 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాహన పరిశ్రమలోకి వచ్చిన మొత్తం ఎఫ్డీఐల్లో 87 శాతం కర్నాటక ఆకర్షించింది.