Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటి భారత మార్కెట్లోకి సరికొత్తగా రెండు మాన్స్టర్ మోడల్స్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద మాన్స్టర్ ధరని రూ.10.99 లక్షలుగా, మాన్స్టర్ ప్లస్ ధరను రూ. 11.24 లక్షలుగా నిర్ణయించింది. నూతన మాన్స్టర్ 900 బైక్ మాదిరిగానే ఉంటుందని తెలిపింది. బైక్ యొక్క బరువును కేవలం 166 కిలోలుగా ఉంటుందని తెలిపింది. 937 సిసి ఇంజిన్‌తో ఆవిష్కరించింది.