Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలోని అగ్రగామి అమ్యూజ్మెంట్ పార్క్ శ్రేణి వండర్లా హాలిడేస్ లిమిటెడ్ కుమార్తెల దినోత్సవానికి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. సెప్టెంబరు 26న కుమార్తెల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొచ్చి, బెంగళూరు మరియు హైదరాబాద్‌లలోని వండర్లా పార్క్‌కు తమ తల్లిదండ్రులతో పాటు కుమార్తెకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. భౌతిక అంతర నియమాలను అనుసరించి వండర్లా తన ఎంట్రీ టిక్కెట్లను తమ ఆన్లైన్ పోర్టల్ bookings.wonderla.com ద్వారా ముందే రిజర్వు చేసుకునేందుకు ఉత్తేజిస్తోంది. వండర్లా హైజిన్ మేనేజ్మెంట్ వ్యవస్థకు బివిక్యూఐ నుంచి కొవి-సేఫ్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్న మొదటి అమ్యూజ్మెంట్ పార్కుగా నిలిచింది.
బుకింగ్ వివరాలకు వండర్లా వెబ్‌సైట్‌నుhttps://www.wonderla.com/ వీక్షించండి లేదా కాల్ చేయండి: హైదరాబాద్ - 040 23490300, 040 23490333