Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9 శాతం పెరుగొచ్చని రేటింగ్ ఎజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఇంతక్రితం 8.5 శాతంగా పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ వేగవంతం, ప్రభుత్వ వ్యయాలు పెరగడం, ఖరీఫ్ దిగుబడి పెరగొచ్చనీ.. దీంతో ఈ ఏడాది వృద్థి రేటు పెరగొచ్చని తాజా అంచనాల్లో పేర్కొంది. 2020-21లో దేశ జీడీపీ మైనస్ 7.3 శాతంగా నమోదయిన విషయం తెలిసిందే.