Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పండుగల సీజన్ ఆరంభమైంది. బతుకమ్మ, దసరా, దీపావళి పండగ వాతావరణం సంక్రాంతి వరకూ కొనసాగుతుంటుంది. పండుగ ఏదైనా తెలుగు రాష్ట్రాలల్లో పిండివంటలు తప్పనిసరి. తెలంగాణాలో బతుకమ్మ, దసరా పది రోజులు ప్రతి ఇంటా పిండివంటలు సందడి చేస్తాయి. న్యూక్లియర్ ఫ్యామిలీల కాలంలో, కరోనా తీసుకువచ్చిన నూతన సాధారణతతో సామాజిక మాధ్యమాలపై ఆదారపడి ఎవరింట్లో వాళ్లు ఈ పిండివంటలు చేసుకోడానికీ ప్రయత్నిస్తున్నారు. పిండివంటలలో ఉపయోగించే నూనె కూడా అంతే చక్కనిదై ఉండాలి. స్వచ్ఛమైన నూనె కావడంతో పాటుగా ప్రపంచ శ్రేణి నాణ్యత కలిగిన గోల్డ్ డ్రాప్ సన్‌ఫ్లవర్ లాంటి నూనెలు కుటుంబ ఆరోగ్యానికీ భరోసానందిస్తాయి. గోల్డ్ డ్రాప్ సన్‌ఫ్లవర్ ఆయిల్, ప్రపంచ శ్రేణి ప్రీమియం సూపర్ రిఫైన్డ్ ఆయిల్. అత్యున్నత స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలిచే గోల్డ్ డ్రాప్ నూనెతో తయారుచేసిన పిండివంటలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అద్భుతమైన రుచినీ అందిస్తాయి.
స్వచ్ఛతకు అభయం, నాణ్యతలో స్ధిరత్వం అనే గోల్డ్‌డ్రాప్ వాగ్ధానానికి అనుగుణంగా నూనె ఉంటుంది. తేలికైన ఈ నూనె, అంతే స్వచ్ఛగా ఉంటుంది. పైగా, ఈ నూనె వాసన కూడా ఉండదు. మితేష్ లోహియా, డైరెక్టర్–సేల్స్ అండ్ మార్కెటింగ్ మాట్లాడుతూ ‘‘అత్యుత్తమ ముడి పదార్థాలను సేకరించడంతో పాటుగా అలా్ట్ర మోడ్రన్ రిఫైనింగ్ సదుపాయాలతో ప్రతి చుక్కలోనూ నాణ్యతను అందిస్తుంది. మా ప్యాక్‌లు కల్తీ జరగడానికి అవకాశం లేనివి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి’’ అని అన్నారు. నాణ్యత పరంగా రాజీలేని పోరాటం అనే కంపెనీ మూల సిద్ధాంతం నుంచి గోల్డ్ డ్రాప్ నాణ్యత భరోసా లభిస్తుంది. ఆసియాలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ 2019గా గోల్డ్డ్రాప్ను ఐబీసీ, యుఎస్ఏ గుర్తించింది. ఆసియా మొత్తంమ్మీద ఈ అవార్డు గెలుచుకున్న ఒకే ఒక్క సంస్థ గోల్డ్ డ్రాప్.