Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రైమ్ సభ్యులు ముందస్తుగా యాక్సెస్ పొందేందుకు అవకాశం, 75,000 స్థానిక షాప్స్ ఇందులో పాల్గొంటున్నాయి.
· ఈ పండుగ సీజన్లో తెలంగాణ నుంచి 31,000 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 5,100 మంది విక్రేతలు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు వేచి చూస్తున్నారు.
· లక్షలాది మంది విక్రేతలు మరియు వేలాది స్థానిక దుకాణాల నుంచి షాపింగ్ చేయండి: ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF) భారతీయ ఎస్బిలు, స్థానిక దుకాణాల నుంచి ప్రత్యేకమైన ఉత్పత్తులతో సహా 8.5 లక్షల+ విక్రేతల ఉత్పత్తులను Amazon .ఇన్ ద్వారా కోట్లాది ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తోంది.
· ఆయా విభాగాల్లో విడుదలలు: కిరాణా, ఫ్యాషన్, బ్యూటీ, స్మార్ట్ఫోన్లు, పెద్ద ఉపకరణాలు. టీవీలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ తదితరాలతో పాటు 1,000 కొత్త ఉత్పత్తుల విడుదలలు, అద్భుతమైన ఆఫర్లను ఆస్వాదించండి.
· మీకు ఇష్టమైన భాషలో షాపింగ్ చేయండి: వినియోగదారులు తమకు నచ్చిన భాషలు- ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, కొత్తగా అందుబాటులోకి తీసుకు వచ్చిన బెంగాలీ మరియు మరాఠీ భాషల్లో షాపింగ్ చేయవచ్చు.
· హిందీలో వాయిస్ షాపింగ్: అలెక్సా ఆధారిత వాయిస్ షాపింగ్‌తో పాటు ఆంగ్లంతో పాటుగా హిందీలో కూడా వినియోగదారులు తమ వాయిస్‌ని ఉపయోగించి షాపింగ్ చేసుకోవచ్చు.
హైదరాబాద్: అక్టోబర్ 3, 2021 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పండుగ కార్యక్రమం ‘‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’’ (GIF) సందర్భంగా Amazon ఇండియా నేడు చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాల (SMB లు) కోసం అనేక అవకాశాలను అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2021 లక్షలాది మంది చిన్న విక్రేతలకు అంకితం చేయగా, ఇందులో 450 నగరాలకు చెందిన 75,000 local shops దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ ప్రత్యేకమైన ఉత్పత్తుల ఎంపికను అందిస్తున్నాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2021 Amazon Launchpad, Amazon Saheli మరియు Amazon Karigar వంటి ఇతర కార్యక్రమాలలో భాగంగా లక్షల మంది Amazon విక్రేతల ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. అలాగే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, గద్వాల్, మహబూబ్‌నగర్, విశాఖపట్నం, తిరుపతితో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టాప్ ఇండియన్ మరియు గ్లోబల్ బ్రాండ్లను ప్రదర్శిస్తుంది. ప్రైమ్ సభ్యులు ప్రారంభ యాక్సెస్‌ను ఆస్వాదించవచ్చు.
నీల్సన్ సహకారంతో నిర్వహించిన recent study commissioned by Amazon India ప్రకారం Amazon.in లో విక్రేతలు ఈ పండుగ సీజన్ గురించి ఆశాజనకంగా ఉన్నారు. సమీక్షకు స్పందించిన వారిలో 98% మంది విక్రేతలు టెక్నాలజీ స్వీకరణ మరియు ఇ-కామర్స్ తమ వ్యాపారాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. సమీక్షకు స్పందించిన Amazon విక్రేతల్లో 78% కన్నా ఎక్కువ మంది కొత్త వినియోగదారులను చేరుకోవాలని కోరుకోగా, 71% మంది తమ విక్రయాల్లో వృద్ధి ఉంటుందని ధీమా వ్యక్తం చేయగా, 71% మంది పండుగ సీజన్ నుంచి తమ ప్రధాన అంచనాల్లో తమ వ్యాపారంలో రికవరీని ఉంటుందని పేర్కొన్నారు.
Amazon ఇండియాలో సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ డైరెక్టర్ సుమిత్ సహాయ్ మాట్లాడుతూ, “ఈ పండుగ సీజన్లో, మా విక్రేతలు కొవిడ్-19 మహమ్మారితో ఇటీవల ఎదుర్కొన్న సవాళ్ల నుంచి పుంజుకునేందుకు మేము సహాయం చేస్తున్నాము. మా విక్రేతలు ఉత్సాహంగా ఉన్నారు. వారి జీవనోపాధిని పునరుద్ధరించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు వారు తమ వ్యాపార వృద్ధిని వేగవంతం చేసుకునేందుకు పండుగ సీజన్ కోసం వేచి చూస్తున్నారు. ఈ పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు తెలంగాణలో 31,000 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 5,100 మంది విక్రేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మా విక్రేతలు అందరికీ వృద్ధి, విజయాన్ని అందిస్తుందని మేము ఆశిస్తున్నాము’’ అని సుమిత్ పేర్కొన్నారు. ‘‘మా వినియోగదారుల కోసం, పండుగ సీజన్లో వారికి అవసరమైన ప్రతిదాన్ని గుర్తించి, వారికి సురక్షితంగా అందించడంలో సహాయపడడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
చిన్న వ్యాపారాలపై స్పాట్లైట్
ఈ ఏడాది, మేము Amazon.inలో ఒక ప్రత్యేకమైన ‘స్మాల్ బిజినెస్ స్పాట్లైట్’ స్టోర్‌ను ప్రారంభించి, వినియోగదారులకు స్థానిక భారతీయ హస్తకళాకారుల నుంచి వారసత్వ చేనేత & హస్తకళల వంటి ప్రత్యేకమైన పండుగ ఎంపికలను వీక్షించి, భారతీయ డైరెక్ట్-టు-కన్స్యూమర్ స్టార్టప్‌ల నుంచి రోజువారీ ఆవిష్కరణలు, మహిళా పారిశ్రామికవేత్తలు వారి విశ్వసనీయ ఆఫ్‌లైన్ నైబర్‌హుడ్ దుకాణాల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పోచంపల్లి వీవ్స్, గద్వాల్ వీవ్స్, పశ్చిమ బెంగాల్ నుంచి జమదానీ, ధోక్రా, పట చిత్ర, ఫుల్కారి దుపట్టా, పంజాబ్, హర్యానా నుంచి పంజాబీ జుట్టి, బ్రాస్వేర్, ఉత్తర ప్రదేశ్ నుంచి బనారసి, టెర్రకోట, చికంకారి తదితరాలను కార్మికులు, కళాకారుల నుంచి ప్రత్యేకమైన ఆర్ట్, క్రాఫ్ట్ ఉత్పత్తులను వినియోగదారులను కొనుగోలు చేసుకోవచ్చు.
అద్భుతమైన విడుదలలు, డీల్స్ మరియు పండుగ ప్రత్యేకతలు
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో శామ్సంగ్, ఒన్ ప్లస్, షవోమీ, సోనీ, యాపిల్, బోట్, లెనోవో, హెచ్‌పి, ఆసస్, ఫాజిల్, లెవిస్, బిబా, అలెన్ సోలీ, అడిడాస్, అమెరికన్ టూరిస్టర్, ప్రెస్టీజ్, యురేకా ఫోర్బ్స్, బాష్, పిజియన్, బజాజ్, బిగ్ మజిల్స్, లాక్మే, మేబెలైన్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్, ది బాడీ షాప్, వావ్, నివియా, డాబర్, పి అండ్ జి, టాటా టీ, హగ్గీస్, పెడిగ్రీ, సోనీ పిఎస్5, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్, హాస్బ్రో, ఫన్‌స్కూల్, ఫిలిప్స్, వేగా తదితర ప్రముఖ బ్రాండ్ల నుంచి 1,000కి పైగా కొత్త ఉత్పత్తుల విడుదలలు ఉంటాయి.