Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నేడు భారతదేశంలో అగ్రగామి వినియోగదారుల ఆరోగ్య సేవల కంపెనీల్లో ఒకటైన జిఎస్కె కన్సూమర్ హెల్త్‌కేర్ భారతదేశంలో సెన్సోడైర్ సెస్సిటివిటి మరియు గమ్ పోర్ట్‌ఫోలియోను విడుదల చేసింది. ఉన్నతమైన సైన్స్ మద్ధతు పొందిన సెన్సోడైన్ సెన్సిటివిటీ అండ్ గమ్ పోర్ట్‌ఫోలియో ప్రజలకు వారికి పూర్తి స్థాయిలో నోటి ఆరోగ్య స్వచ్ఛతను కాపాడేందుకు విశ్వసనీయమైన పరిష్కరణను అందిస్తుంది మరియు ప్రజలకు ఎక్కువ పని చేసేందుకు ఉత్తమ భావనను పొందేందుకు అలాగే దీర్ఘకాలం జీవించేందుకు సహకారాన్ని అందిస్తుంది. దంతాల సూక్ష్మ సెన్సిటివిటీకి అగ్రగామి కారణాల్లో చిగుర్ల బలహీనమైన ఆరోగ్యం ఒకటి. చిగుర్లు వెనక్కు వెళ్లే కొద్దీ దాని లోపల ఉన్న దంతం బయటకు కనిపిస్తుంది మరియు బయటి నుంచి ప్రచోదించే ఉత్పత్తులు (చల్లని నీరు, టీ తదితరాలు) దంతాల్లో ఉండే నరాలను ఉత్తేజించి, చిన్నదైన, తీక్షణమైన దంతాల సెన్సిటివిటీకి కారణం అవుతుంది. భారతదేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి ఇటువంటి సమస్య ఉన్న దంతాలు ఉండగా, వారికి చిగుర్ల సమస్య కూడా ఉండగా, వారికి ఆ సమస్య ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. సెన్సోడైన్ సెన్సిటివిటీ అండ్ గమ్ తన రెండు రెట్ల అనుకూలతల ప్రస్థావనతో నిత్యం సెన్సిటివిటీ నుంచి రక్షణ అందిస్తుంది మరియు మొత్తం మీద చిగుర్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు సహకరిస్తుంది. ఈ టూత్‌పేస్ట్ దంతాల లోపల ఉండే సూక్ష్మమైన నరాలకు స్వాంతన పలుకుతుంది మరియు ఏకకాలంలో దంతాలపై ఉంచే బ్యాక్టీరియాను, మచ్చలను తొలగింగి, స్వచ్ఛమైన అలాగే ఆరోగ్యకరమైన చిగుర్లను కాపాడుతుంది.
మొట్టమొదటిసారిగా సెన్సోడైన్ పేస్ట్‌తో పాటు టూత్‌బ్రష్‌ను ఏకకాలంలో విడుదల చేస్తోంది. సెన్సోడైన్ సెన్సిటివిటీ అండ్ గమ్ టూత్ బ్రష్ ప్రత్యేక డిజైన్‌తో అందుబాటులోకి వస్తుండగా, మృదువైన బ్రిసల్స్ దంతాలను మృదువుగా మరియు పరిణామకారిగా శుభ్రం చేస్తుంది. గమ్‌లైన్ వర్సెస్ ఫ్లాట్ ట్రిమ్ టూత్ బ్రష్‌లతో పోల్చితే మూడు రెట్లు ఉత్తమంగా అన్ని దంతాలు, చిగుర్లకు చేరుకుంటుంది. ఈ బ్రష్ గ్రిప్ కూడా విభిన్నంగా ఉంటుంది అలాగే బాల్ జాయింట్ నెక్ ఒత్తిడిని స్వకరించి, అతి అయిన బ్రష్షింగ్ నుంచి రక్షణ ఇస్తుంది. జిఎస్కె కన్సూమర్ హెల్త్‌కేర్ ఏరియా మార్కెటింగ్ డైరెక్టర్ అనురితా చోప్రా మాట్లాడుతూ ‘‘సెన్సోడైన్ దేశంలో అత్యంత అగ్రగామి బ్రాండ్లలో ఒకటిగా ఉంది మరియు సైన్స్ మద్ధతుతో ఆవిష్కరణలను తీసుకు వచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, అది వినియోగదారుల సరైన అవసరాలను పరిష్కరిస్తుంది. భారతదేశంలో మేము సెన్సిటివ్ దంతాలను మరియు చిగుర్ల సమస్యలతో కలిపి లక్షలాది ప్రజలను అర్థం చేసుకున్నాము. ఇది వారి దైనందిక జీవితాల్లో రాజీ పడేలా చేస్తోందని తెలుసుకున్నాము. సెన్సోడైన్ సెన్సిటివిటీ అండ్ గమ్ తన రెండు అనుకూలతల ప్రస్థావనలతో సరళ పరిష్కరణ కాగా, అది ఈ సమస్యను నియంత్రించడం ద్వారా తమ దంతాల సెన్సిటివిటీ మరియు చిగుర్ల సమస్య గురించి ఆలోచించకుండా, వారి నిత్య జీవితాన్ని ఆనందించేందుకు సహకరిస్తుంది. ఈ పోర్ట్‌ఫోలియో వినియోగదారుల నుంచి అద్భుత ప్రతిస్పందన అందుకుంటుంది మరియు దేశ వ్యాప్తంగా సెన్సోడైన్ బ్రాండ్ మరింత బలోపేతం అయ్యేందుకు సహకరిస్తుందన్న భరోసా మాకు ఉంది’’ అని వివరించారు.
సెన్సోడైన్ సెన్సిటివిటీ అండ్ గమ్ పోర్ట్‌ఫోలియో భారతదేశ వ్యాప్తంగా కిరాణ దుకాణాలు, ఔషధ దుకాణాలు, రిటెయిల్ శ్రేణులు మరియు ఇ-కామర్స్ సైట్లలో లభిస్తుంది. ఈ విడుదల జాగృతిని టి.వి. మరియు డిజిటల్ మాధ్యమం అలాగే రిటెయిల్ స్టోర్లు షెల్ఫ్ విజిబిలిటీ ద్వారా కొనసాగించనున్నారు. కంపెనీ రెండు అనుకూలకరమైన ఉపయోగాల గురించి జాగృతి కల్పించేందుకు దంత వైద్యులు మరియు కెమిస్ట్‌ల సహకారపు నిరీక్షను కొనసాగిస్తుంది. సెన్సోడైన్ సెన్సిటివిటీ అండ్ గమ్ టూత్‌పేస్ట్ 70 గ్రాముల ప్యాక్ పరిమాణంలో రూ.185 ఎం.ఆర్.పి.కి లభిస్తుంది. ఈ టూత్‌పేస్ట్ 2 ఎస్కెయులు- సింగల్స్ ప్యాక్ రూ.100కు మరియు మల్టీ ప్యాక్ (3 ఉండే ప్యాక్)లో ఉండగా అది రూ.200కు లభిస్తుంది.
సెన్సోడైన్ ప్రపంచంలో నం.1 సెన్సిటివిటీ టూత్‌పేస్ట్‌గా ఉంది మరియు ప్రపంచ వ్యాప్తంగా దంత వైద్యుల నుంచి సెన్సిటివిటీ దంతాలకు సిఫార్సు చేయబడుతోంది. దీన్ని 2011లో విడుదల చేసినప్పటి నుంచీ సెన్సోడైన్ భారతదేశంలో నోటి ఆరోగ్య విభాగంలో సూక్తమైన ఆవిష్కరణల విడుదలతో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. సెన్సిటివిటీ అండ్ గమ్ పోర్ట్‌ఫోలియో విడుదల భారతదేశంలో సెన్సోడైన్ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయనుంది- ఈ శ్రేణి సెన్సిటివ్ దంతాలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన టూత్ పేస్ట్ మరియు టూత్ బ్రష్‌గా ఉన్నాయి. నిరుడు జిఎస్కె పాలిటెంట్ డెంచర్ అడ్హెసివ్ను డెంచర్లను ధరించే వారి కోసం విడుదల చేసింది మరియ నోటి ఆరోగ్యపు విభాగంలో తన స్థానాన్ని ఉత్తమ చిగుర్ల ఆరోగ్యానికి పారాడాంటాక్స్ను విడుదల చేసింది.