Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వెండి నాణేలు, బార్లను కొనుగోలుకు పేమెంట్లు చేసే వీలు కల్పిస్తూ తమ కొత్తఫీచర్ ను ఆవిష్కరిస్తున్నామని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల కంపెనీ ప్రకటించింది. ఈ తాజా కానుక ఈరంగంలో ఇంత వరకు కనీవినిఎరుగని రీతిలో వినియోగదారులను PhonePe యాప్ లో అత్యున్నత స్థాయి స్వచ్ఛత ధృవీకరణ కలిగిన వెండినాణేలు బార్లలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించేదిగా నిలుస్తోంది. దాంతో పాటు అత్యున్నత ధరలు సురక్షితమైన డోర్స్టెప్డెలివరీ అనే అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. కస్టమర్లు 10గ్రాములు, 20గ్రాములు, 50గ్రాములు and 100గ్రాములడినామినేషన్లలో వెండినాణేలు లేదా బార్లను కొని, డోర్‌డెలివరీ చేయించుకోవచ్చు. NABL-అక్రెడిటేషన్ కలిగిన లాబరేటరీ నుండి నాణ్యతధృవీకరణకలిగిన 99.99% స్వచ్ఛమైన వెండికోసం పేమెంట్లను ప్రాసెస్ చేయడం కోసం వెండి&బంగారం రంగంలోపేరుపొందినకంపెనీఅయినSafeGoldతో PhonePe భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్యారంటీ కలిగినబరువు, స్వచ్ఛతతో వచ్చే ఈనాణేలు బార్లులో పాలులేనినాణ్యత, ఉత్పత్తిజాడను గుర్తించేవిధంగా వీలుకల్పించే విశిష్ఠమైన సీరియల్నెంబర్తో కూడిన అంతర్జాతీయ నాణ్యత ప్యాకేజింగ్లోసీల్చేయబడిఉంటాయి.