Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్ భారతదేశంలో ఎన్బిఎ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బిఎ) నేడుప్రకటించింది. దీనిలోభాగంగా, ఎన్బిఎతో సింగ్ కలిసి 2021-22లో దాని మైలురాయిగా నిలిచే 75వవార్షికోత్సవ సీజన్లో భారతదేశంలో లీగ్ప్రొఫైల్ను వృద్ధిచేయడంలో ఆయనతన వంతు బాధ్యతను నిర్వహించనున్నారు.సీజన్ సమయంలో, సింగ్ ఎన్బిఎ ఇండియా తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో అనేక లీగ్ప్రోత్సాహకకార్యక్రమాల్లోపాల్గొంటారు. క్లీవ్ల్యాండ్లోనిర్వహించేఎన్బిఎఆల్-స్టార్2022కు సింగ్ హాజరై, ఎన్బిఎ ఆటగాళ్లు లెజెండ్ లను కలిసి అక్కడ తెరవెనుక నుంచి సోషల్ మీడియా కంటెంట్ ను పోస్ట్ చేస్తారు. సింగ్గతంలో టొరంటోలో ఎన్బిఎఆల్-స్టార్2016కు హాజరై, ఎన్బిఎఆల్-స్టార్ గేమ్‌లో కోర్టుసైడ్ కూర్చున్నారు.