Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అభివద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా మ్యాగీ స్పెషల్ చికెన్ 65 మసాలా నూడుల్స్‌ను ఆవిష్కరించినట్టు నెస్ల్టే ఇండియా తెలిపింది. ఇది అత్యంత రుచికరమైన, మసాలాలతో నిండిన ఆహారమని ఆ కంపెనీ డైరెక్టర్ రజత్ జైన్ తెలిపారు. ఈ కొత్త ఉత్పత్తిని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 19 మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తయారు చేశామన్నారు. మ్యాగీలో తమ వినియోగదారులకు సంతోషకరమైన అనుభవాన్ని అందించనుందన్నారు. ఒక ప్యాక్ ధరను రూ.20గా, నాలుగు ప్యాక్‌ల ధర రూ.78గా నిర్ణయించామన్నారు.