Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో తొలి అతిపెద్ద ఎఐ ఆధారిత కస్టమైజ్డ్ బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండ్ స్కిన్‌క్రాఫ్ట్ లేబరేటరీస్ నెల రోజుల పాటు 'స్కిన్‌క్రాఫ్ట్ ఫెస్టివ్ కార్నివాల్'ను ప్రకటించింది. ఇందులో భారీ రాయితీలు, ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ ఎడిషన్ గిఫ్ట్ బాక్స్‌లను అందిస్తున్నామని స్కిన్‌క్రాఫ్ట్ లేబరేటరీస్ సహ వ్యవస్థాపకులు చైతన్య నల్లన్ పేర్కొన్నారు. ఈ బ్యూటీ ఫెస్టివల్ నవంబర్ 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందన్నారు. దీనిలో వినియోగదారులు, సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు తమ బ్యూటీ సీక్రెట్స్; హెయిర్‌కేర్ విధానం గురించి వెల్లడిస్తారని పేర్కొంది.