Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : నొప్పి నివారణ ఉత్పత్తులను అందించే అమృతాంజన్ హెల్త్‌కేర్ తాజాగా టోక్యో 2020 ఒలింపిక్ గేమ్స్ చాంఫియన్స్‌ను ప్రచారకర్తలుగా నియమించుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో వెండి పతక విజేత మీరాభారు చాను, రెజ్లింగ్‌లో కాంస్య పతక విజేత భజరంగ్ పునియాలను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకుంది. ''కేవలం ఈ అథ్లెట్ల విజయగాథలను వెల్లడించడం మాత్రమే కాదు ఈ ప్రతిష్టాత్మక విజయాల వెనుక దాగిన వారి కష్టాలను సైతం ప్రచారం చేయనున్నాం'' అని ఆ కంపెనీ తెలిపింది.