Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మనకు తెలిసిన జీవితమైనా లేదా క్రికెట్ ఆట అయినా అది తీసుకు వచ్చే సవాళ్లతో కూడిన సందర్భాలను దాటి ముందంజ వేయవలసి ఉంటుంది. వేగంగా మారిపోతున్న ప్రపంచంలో ప్రతి ఒక అంశంలోనూ ఎంపికలు చేసుకోవలసి ఉంటుంది. ఎంపికలు అనేవి వ్యక్తుల విలువలు, గుణాలను పరీక్షలు పెడుతుంటాయి. భయపడడం లేదా నిరంతరం స్మరణీయం అయ్యే వాటి మధ్య ఎంపికలు ఉంటాయి. ఇప్పటికే ప్రయత్నించి ముందంజలోకి వస్తున్న లేదా కొత్త దారిని అనుసరించడం మధ్య ఎంపిక ఉంటుంది. గుడ్డిగా మహత్వాకాంక్షను అనుసరించడం లేదా విలువలు విజయవంతం అయ్యే దారి వైపు కొనసాగేలా సాగడం ఎంపికలుగా ఉంటాయి. వ్యక్తిగత వైభవం లేదా ఈ ఎంపికలు ఎవరో ఒకరికి శక్తి స్తంభం కావడం మధ్య ఎంపికలు ఉంటాయి. ఈ ఎంపికలు నిజమైన వ్యాఖ్యానపు క్షణాలు అవుతాయి. అపురూపమైన కొందరు వాటిని అధిగమించి వారి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. వారు అపురూపమైన గుణం కలిగిన పురుషులుగా గుర్తించబడతారు. వారు మెన్ ఆఫ్ ఫ్లాటినం అవుతారు.
అపురూపమైన గుణం కలిగిన ఈ పురుషుల నుంచి స్ఫూర్తి పొందిన ప్లాటినం గిల్డ్ ఇండియా మెన్ ఆఫ్ ప్లాటినం ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు కె.ఎల్.రాహుల్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా, పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కలెక్షన్‌ను విడుదల చేయనుంది. ఈ సేకరణ్ వారి సంయోజనను స్పష్టం చేసే అసంఖ్యాత విలువలు, కొత్త భవిష్యత్తును నిర్మించే గురివైపు కేంద్రీకరించిన వారి ఎంపికల వేడుకగా ఉంటుంది. ఇది విస్తృత శ్రేణిలో సూక్ష్మంగా డిజైన్ చేసిన ఆభరణాలను కలిగి ఉండగా, అందులో ప్లాటినం చెయిన్లు, రింగ్‌లు, రిస్ట్ వేర్ ఉన్నాయి. ప్లాటినంకు కట్టుబడిన ఈ సేకరణ స్వచ్ఛత, దిట్టమైన లైన్స్‌ను కలిగి ఉంది. దీని డిజైన్ బాషలో అనన్యమైన లాంఛనాలు, శిఖలోని దృఢమైన రూపాలు, ఏరో డైనమిక్ అంశాలు ఉన్నాయి. సూక్ష్మమైన డిటెయిల్స్, వివిధ ముఖాలు, కటింగ్ రూపపు ఘనతను మరింత అందంగా తీర్చిదిద్దింది.
కె.ఎల్.రాహుల్ తన భాగస్వామ్యం గురించి తన ఆలోచనలను వివరిస్తూ ‘‘మైదానంలో కొత్త సవాళ్లు, నిర్ణయాలు అలాగే కఠినమైన సందర్భాల నుంచి అరక్షణంలో దేన్నైనా చేయవలసి ఉండడంతో నిత్యం కొత్త రోజుగా ఉంటుంది. ఈ అత్యంత గమనార్హమైన క్షణంలో మన గుణం, విలువలు పరీక్షకు గురవుతాయి. ఇది మెన్ ఆఫ్ క్యారెక్టర్‌గా మన స్వభావాన్ని చూపిస్తుంది. నాకు ప్లాటినం నా స్టైల్ భావనకు చక్కగా సరిదూగుతుంది. ఇది అపురూపం, అండర్‌స్టేటెడ్, క్లాసీ, మినిమలిస్టిక్, అత్యంత విశ్వాసంతో కూడిన స్టేట్మెంట్గా ఉంటుంది. మెన్ ఆఫ్ ప్లాటినం వాస్తవానికి అపురూపమైన లక్షణాన్ని నిరూపించే విలువలను ఒంటబట్టించుకుంది, ఇది నేడు కనిపించే విజయంలా ఉంటుంది, అది పురుషులను పిచ్, దాని వెలుపల ప్రత్యేకంగా ఉంచుతుంది’’ అని వివరించారు.
ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్- ఇండియా కన్సూమర్ మార్కెటింగ్ డైరెక్టర్ సుజలా మార్టిస్ మాట్లాడుతూ, ‘‘ప్లాటినం అసాధారణ గుణాలను కలిగిన అపురూపమైన లోహం కాగా, దాన్ని నిజానికి అమూల్యంగా చేస్తుంది. క్రికెట్ వంటి క్రీడలు ప్రతి సంభవనీయమైన మలుపులో బ్రాండ్, క్రికెట్ ప్రపంచం మధ్యలో పరిపూర్ణమైన సినర్జీని సృష్టిస్తుండగా, విలువలను చాటిచెప్పే అవసరాలను లైవ్‌గా తీసుకు వస్తుంది. కె.ఎల్.రాహుల్ వారి ప్రజాదరణను, స్టైట్ భావనతో వారిది సహజమైన ఎంపికగా ఉంది. మేము వారితో చేతులు కలిపే ఈ భాగస్వామ్యం మా నిర్ణయాన్ని మరింత స్పష్టం చేసేందుకు సహకరిస్తుంది’’ అని తెలిపారు.
ప్లాటినం పుట్టిన కథను దాన్ని ఇష్టపడే పురుషుల్లానే ప్రత్యేకంగా ఉంది. కోట్లాడి ఏళ్ల క్రితం ఒక ఉల్కాపాతం ఈ అద్భుతమైన తెల్లని లోహాన్ని మనకు అందించింది. అప్పటి నుంచి వాస్తవానికి అపురూపం, అమూల్యతల సంకేతంగా ఉంది. ప్లాటినం ఎప్పటికీ తన తెల్లని కాంతిని కోల్పోదు. దీర్ఘకాలం మన్నిక వచ్చేలా డిజైన్ చేసిన ఈ లోహం పలు సంవత్సరాలు ధరించినా దృఢత్వంగా అలాగే శక్తియుతంగా నిలిచే లోహంగా ఉంటుంది. దానితో తన మార్గంలో ఎప్పటికీ తన రూపాన్ని కోల్పోదు. ఇది 95% మేర శుద్ధత భరోసాతో ప్లాటినం ఆభరణం లోహం అందించే అత్యుత్తమ గుణాలను అందిస్తుంది. ఈ సేకరణ అన్ని ప్రముఖ రిటెయిల్ స్టోర్లలో లభిస్తుండగా, ఇందులో వైవిధ్యమయ శ్రేణి ఆభరణాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆభరణాన్ని స్టైల్ భావాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయగా, దాన్ని ధరించే పురుషుల్లానే క్లాసీగా ఉంటుంది. ఈ లోహం నిదానంగా యువ భారతదేశానికి ఎంపికల లోహంగా ఉంటోంది. దీని ఆకర్షణ అది కట్టుబడిన విలువల్లో ఉంది అలాగే ప్రతి డిజైన్ కలిగిన అర్థంలో ఉంటుంది. దీనితో ఏ సందర్భం అయినా వ్యక్తిగత మహత్వపు క్షణంగా చేస్తుంది.