Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత పండుగ సీజన్లో గ్రామీణ ప్రాంతాలపై కూడా దృష్టి సారించినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఆ దిశలోనే కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సీఎస్సీ)లలో 10,000కు పైగా ఆఫర్లతో ఫెస్టివ్ ట్రీట్స్ 3.0క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్టు పేర్కొంది. ఈ దఫా ఫెస్టివ్ ట్రీట్స్ కార్డులు,రుణాలు,సులభ వాయిదాలు తదితర ఆఫర్లను అందు బాటులోకి తీసుకు వచ్చినట్టు వెల్లడించింది. ఇందుకోసం తమ బ్యాంకు 10వేల పైగా వ్యాపారులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది