Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ చెయిన్ వండర్లా హాలిడేస్ లిమిటెడ్, తన హైదరాబాద్ పార్క్‌లో అక్టోబరు 16 సాయంత్రం 7నుంచి 11 గంటల మధ్య ‘దాండియా నైట్’ను నిర్వహిస్తోంది. దాండియా స్టిక్స్‌తో సహా పార్క్ ఎంట్రీ, ఈవెంట్ టిక్కెట్ ధర ఒక వ్యక్తికి/ .1500/-కాగా, కేవలం ‘దాండియా నైట్’కు మాత్రమే అయితే ఎంట్రీ టికెట్‌కు కేవలం ఒక వ్యక్తికి/రూ.599-. వండర్లా వెబ్సైట్, బుక్‌మైషో, మేరా ఈవెంట్లతో పాటు పార్కు వద్ద కూడా టిక్కెట్లు లభిస్తాయి. ఇతర ఆకర్షణలలో లైవ్ డీజే, టాప్ సింగర్స్‌తో లైవ్ ఆర్కెస్ట్రా, డ్యాన్స్ ఫ్లోర్, డ్యాన్స్ ప్రదర్శనలు, కాక్టెయిల్ పార్టీ, లైవ్ ఫుడ్, లైవ్ బార్ కౌంటర్లు తదితరాలు ఉన్నాయి.