Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో ఈ పండుగ సీజన్ కోసం సరికొత్త ఒప్పో రెనో 6 ప్రో 5జి 'గోల్డ్ దివాలీ ఎడిషన్'ను ఆవిష్కరించింది. దీని ధరను రూ.41,990గా, ఎఫ్19 ఎస్ ధరను రూ.19,900గా, ఎక్కో బడ్స్ దరను రూ.1,999గా ప్రకటించింది. ఇవి ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ లభ్యమవుతాయని తెలిపింది.