Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్స రం (2020-21)లో వాహన బీమా రంగం భారీగా తగ్గినప్పటికీ తిరిగి పుంజుకుంటుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి స్థూలంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థల వాటా 32.6 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే మాసం నాటికి ఈ వాటా36.6శాతంగా ఉంది.మ రోవైపు ప్రయివేటు రంగం వాటా63.4శాతం నుంచి 67.4 శాతానికి పెరిగిందని కేర్ రేటింగ్స్ తన మాస రిపోర్ట్‌లో పేర్కొంది.ఈ విభాగ ంలో2017-18నాటికి ప్రభుత్వ రంగ సంస్థల వాటా 46.5 శాతం వాటా ఉండగా. ప్రయివేటు సంస్థలు53.5శాతం వాటాను కలిగి ఉన్నాయి.