Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ పరుపుల కంపెనీ సెంచురీ మ్యాట్రెసెస్ పరిశ్రమలోనే తొలిసారి కాపర్ జెల్ టెక్నాలజీని అవిష్కరించబోతున్నట్లు తెలిపింది. అమెరికా ఆధారిత ల్యాబ్ మద్దతుతో కాపర్ జెల్ టెక్నాలజీని మ్యాట్రెస్ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఈ పరిశోధనపై సెంచూరీ ఏడాదికి పైగా పెట్టుబడి పెట్టిందని పేర్కొంది. కొత్త కాపర్ జెల్ టెక్నాలజీ మ్యాట్రెస్ యొక్క ఉపరితలంపై శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపింది.