Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటీ దీపికా పడుకొనేను తమ ప్రచారకర్తగా నియమించుకున్నట్టు అడిడాస్ వెల్లడించింది. ఈ భాగస్వామ్యం అవరోధాలు, పరిమిత అవకాశాలను దాటుకుంటూ ప్రస్తుత భావి తరాలకు స్ఫూర్తినందిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఫిట్నెస్, శారీరక, భావోద్వేగ పరంగా ఫిట్‌గా ఉండటమనేది నా జీవనశైలిలో అంతర్భాగమైందని.. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్లలో ఒకటైన అడిడాస్‌తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని దీపికా పడుకొనే పేర్కొన్నారు.