Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ధనత్రయోదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని Amazon.in నేడు తమ ‘Dhanteras Store’ ని ప్రకటించింది, ఇది బంగారం, వెండి నాణేలు, పండగ జ్యూయలరి, ఎలక్ట్రానిక్స్, పూజా సామగ్రి, హోమ్ డెకార్, పెద్ద ఉపకరణాలు, స్మార్ట్ ఫోన్స్, యాక్ససరీస్, అమేజాన్ డివైజ్ లు, డిజిటల్ బంగారం, ఇంకా ఎన్నో ప్రత్యేకంగా రూపొందించబడిన విస్త్రత శ్రేణి ఉత్పత్తులు యొక్క విస్త్రతమైన ఎంపికని తెచ్చింది. కస్టమర్లు రాబోయే పండగలు కోసం ప్రణాళిక చేయనున్న నేపధ్యంలో తమ ఇళ్ల నుండి సౌకర్యవంతంగా షాపింగ్ చేయడానికి ప్రతి ఒక్కరి విలక్షణమైన అవసరాలకు అనుకూలమైన లక్షలాది ఉత్పత్తుల్ని Amazon.in 'ధనత్రయోదశి స్టోర్' అందిస్తోంది. కల్యాణ్ జ్యూయలర్స్ నుండి కేండెరె, హెర్షీస్ ఫ్యాషన్ డ్రీమ్, బిబా, మాన్యవర్, మేబిలైన్, సోనీ, వన్ ప్లస్, ప్రెస్టీజ్, ఫెర్రెరో రోచర్, హప్పిలో వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి కస్టమర్లు ఎంచుకోవచ్చు.
బ్రాండ్స్ నుండి మాత్రమే కాకుండా, ‘Dhanteras Store’ గొప్ప విలువ, సౌకర్యంతో అభివృద్ధి చెందుతున్న వేలాది చిన్న, మధ్యస్థ వ్యాపారాలు నుండి ఉత్పత్తులు యొక్క అతి పెద్ద ఎంపికని కూడా అందిస్తోంది. ఇంటికోసం పండగ అలంకరణ ఉత్పత్తులతో పాటు అందంగా ఉండే ఎథ్నిక్ వేర్ వరకు, భారతదేశపు చిన్న వ్యాపారాలు నుండి , కస్టమర్లు భారతదేశం వ్యాప్తంగా విక్రేతలు అందచేస్తున్న పండగ యొక్క ఉత్తమమైన ఎంపికలు నుండి అన్వేషించవచ్చు. అదనంగా, ధనత్రయోదశి యొక్క శుభప్రదమైన సందర్భాన్ని సంబరం చేసుకోవడానికి, అమేజాన్ పే తమ కస్టమర్లకు అక్టోబర్ 20- నవంబర్ 2 మధ్య డిజిటల్ గోల్డ్ పై క్యాష్ బ్యాక్ ని అందిస్తోంది. ప్రైమ్ సభ్యులు అందరూ 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు, నాన్-ప్రైమ్ సభ్యులు Amazon.in (Amazon.inయాప్ మాత్రమే) తమ డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు పై కేవలం 3 % క్యాష్ బ్యాక్ ని మాత్రమే పొందగలరు. ఒక ఆదర్శవంతమైన బహుమతిగా ఈ పండగ సీజన్ లో, కస్టమర్లు తమ గోల్డ్ వోచర్స్ ని తక్షణమే తాము ప్రేమించిన వారికి పంపించగలరు. తాము అభిమానించే బ్రాండ్స్ జోస్ అలూక్కాస్, జాయ్ అలూక్కాస్, పీసీజే, కల్యాణ్ జ్యూయలర్స్, ఇంకా ఎన్నో వాటి నుండి 5% వరకు తగ్గింపు పొందవచ్చు. వారు రూ. 2,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ గలగిఫ్ట్ కార్డ్స్ ని తమ ఇంటి సౌకర్యం, భద్రతలు నుండి పంపించవచ్చు. రూ. 200 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
అమేజాన్ షాపింగ్ యాప్ (ఆండ్రాయిడ్ మాత్రమే) పై అలెక్సాని ఉపయోగించి 'ధనత్రయోదశి స్టోర్ 'లో ప్రవేశానికి కస్టమర్లు తమ వాయిస్ ని ఉపయోగించవచ్చు. యాప్ పై ఉన్న మైక్ ఐకాన్ ని యూజర్లు ట్యాప్ చేసి ఇలా చెప్పండి- "అలెక్సా, ధనత్రయోదశి స్టోర్ కి వెళ్లు” నేరుగా స్టోర్ వద్దకు చేరండి. Amazon.in ‘ధనత్రయోదశి స్టోర్’ నుండి ఎంచుకోవడానికి కస్టమర్లకు ఇక్కడ కొన్ని ప్రముఖమైన ఎంపికలు ఇవ్వబడ్డాయి. అన్ని ఆఫర్లు, డీల్స్ పాల్గొంటున్న విక్రేతలు నుండి లభిస్తాయి. బంగారం& వెండి నాణేలు, వాస్తవమైన జ్యూయలరీ &ఇంకా ఎన్నో వాటి కోసం షాపింగ్ చేయండి
కుందన్ 22 కే ( 916) గ్రా కల్పతరు ట్రీ పసుపు రంగు బంగారు నాణెం:బంగారం, జ్యూయలరీలు కొనుగోలు చేయడంలో పెట్టుబడి పెట్టడానికి ఒక శుభప్రదమైన దినంగా భావించి, ఈ ధనత్రయోదశి నాడు మీరు కుందన్ 22 కే బంగారం నాణెం కొనుగోలు చేయడాన్ని మీరు ఎంచుకోవచ్చు. అమేజాన్ ఫ్యాషన్ పై ఐఎన్ఆర్ 18,696 కి లభిస్తోంది.
మలబార్ గోల్డ్ &డైమండ్స్ 24 కే, రోజ్ 2 గ్రా పసుపు బంగారం కడ్డీ: ఈ ధనత్రయోదశికి 24 కే ( 999 స్వచ్ఛత) బంగారు నాణేన్ని కొనుగోలు చేయడం ఎంతో పరిపూర్ణమైనది. ఈ పండగ సీజన్ లో మీరు ప్రేమించిన వారికి మీరు బహుమతిగా కూడా ఇవ్వడానికి ఎంచుకోవచ్చు. ఇది అమేజాన్ ఫ్యాషన్ పై ఐఎన్ఆర్ 10,478కి లభిస్తోంది. మహిళలు కోసం డీఐఎస్ హెచ్ఐఎస్ డైమండ్ స్టడ్ ఇయర్ రింగ్:ఈ స్టడ్ ఇయర్ రింగ్స్ 14 కే రోజ్ గోల్డ్ తో తయారయ్యాయి, అందంగా తయారు చేయబడిన ఇవి పండగ కోసం మరియు పగటి పూట కూడా ధరించడానికి పరిపూర్ణమైనవి. వాటికి బీఐఎస్ హాల్ మార్క్ చిహ్నం గలదు మరియు అమేజాన్ ఫ్యాషన్ పై ఐఎన్ఆర్ 7,633కి లభిస్తున్నాయి.
మహిళలు కోసం కల్యాణ్ జ్యూయలర్స్ నుండి కేండెరె 22 కే ( 916) పసుపు రంగు గోల్డ్ తుషి బ్యాంగిల్:22 కే బంగారంతో తయారైంది. బీఐఎస్ హాల్ మార్క్ చే ధృవీకరించబడింది, ఈ ధనత్రయోదశికి ఈ బ్యాంగిల్ కొనుగోలు చేయడానికి పరిపూర్ణమైనది. అమేజాన్ ఫ్యాషన్ పై ఐఎన్ఆర్ 14,520కి లభిస్తోంది. మాన్యవర్ మెన్స్ ఆర్ట్ సిల్క్ వెయిస్ట్ కోట్ తో ఇతర కుర్తా పైజామ్:మీ రూపాన్ని ఈ ఫ్యాషన్ గా కనిపించే మాన్యవర్ కి చెందిన జాకెట్, కుర్తా సెట్ తో అలంకరించండి. మీ ఎథ్నిక్ రూపానికి ఆధునికత మరియు ఠీవిని చేరుస్తాయి. స్టైల్ కోసం మాండరిన్ కాలర్ తో పరిపూర్ణంగా డిజైన్ చేయబడింది. ఉత్తమమైన నాణ్యత గల ఫ్యాబ్రిక్ తో రూపొందించబడింది. దీనిని ధరించడం సౌకర్యంగా ఉంటుంది మరియు నిర్వహించడం సులభం. ఐఎన్ఆర్ 7999కి అమేజాన్ ఫ్యాషన్ లో లభిస్తోంది. బిబా విమెన్స్ క్లాసిక్ షర్ట్:ఈ అందమైన కుర్తా పండగ సందర్భానికి స్టైల్ గా మరియు పరిపూర్ణంగా ఉంటుంది. మీరు దీనిని కాంట్రాస్ట్ పైజామాలు, సాధారణమైన, మినిమలిస్టిక్ జ్యూయలరీతో స్టైల్ చేయవచ్చు. ఐఎన్ఆర్ 3599కి ఇది అమేజాన్ ఫ్యాషన్ లో లభిస్తోంది.
· ఫాసిల్ రిలే అనలాగ్ రోజ్ గోల్డ్ డయల్ విమెన్స్ వాచ్: సిగ్నేచర్ రిలే స్టైల్ ఫాసిల్ వాచ్ ని అందుకోండి. రోజ్ గోల్డ్-టోన్ ఫినిష్, రోజ్ డయల్ ఆకృతి గలది. ఈ రిలే వాచ్ మల్టిఫంక్షన్ కదలికల్ని కలిగి ఉంటుంది అనగా క్వార్ట్జ్ కదలికలు, ఇది వారంలో రోజు కోసం , నెలలో తేదీ 24 గంటల సమయం కోసం సాధారణంగా మూడు వేర్వేరు సబ్-ఐస్ లో నిర్మితమైంది. దీనిని ఐఎన్ఆర్ 9,995కి Amazon.in పై పొందండి.
· మేబిలైన్ న్యూయార్క్ ద బ్లష్డ్ న్యూడ్స్ పలేట్ ఐషాడో: అత్యంత బహుముఖ విశిష్టతలు గల 12 సులభంగా ధరించగలిగే షేడ్స్ తో వివిధ సందర్భాలు కోసం వివిధ రకాల పండగ రూపాన్ని తయారు చేయండి. పలెట్ పై న్యూడ్ షేడ్స్ ని ఉపయోగించి మిక్స్ అండ్ మ్యాచ్ మరియు పరిపూర్ణమైన రూపం పొందండి. ఐఎన్ఆర్ 523కి ఇది అమేజాన్ బ్యూటీ పై లభిస్తోంది.
· మగవారి కోసం కరోలినా హెర్రెరా బ్యాడ్ బాయ్ యూ డీ టాయ్ లెట్ 100 మి.లీ: మగవారి కోసం కరోలిన హెర్రెరా నుండి అత్యంత ప్రియమైన కలక్షన్ తో మీరు ప్రేమించిన వారికి లేదా మీ కోసం బహుమతిగా ఇచ్చుకోండి. దీని పరిమళం ఘాటైన, తేలిక మూలకాల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది, ఇది ఐఎన్ఆర్ 6,225కి అమేజాన్ బ్యూటీ పై లభిస్తోంది.
· షాహీ పంజాబీ ఫుట్ వేర్ బాయ్స్ ' మొజారి: ఈ పండగ సీజన్ కి ఈ క్లాసీ మొజారి జతతో మీ స్టైల్ ని పెంచండి. ఇది అసాధారణమైన సౌకర్యంతో లభిస్తోంది. మీ యొక్క అతి ప్రధానమైన డ్రెస్సింగ్ కి అప్ గ్రేడ్ ఇవ్వడానికి పరిపూర్ణమైనది. ఐఎన్ఆర్ 466కి దీనిని Amazon.in పై పొందండి.
పండగలు కోసం మీ ఇంటిని అప్ గ్రేడ్ చేయండి
· సోనీ బ్రావియా 139 సెం.మీ ( 55 అంగుళాలు) 4 కే అలెక్సా అనుకూలతతో అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్డీ గూగుల్ టీవీ: 4 కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్, గొప్ప కనక్టివిటి, లీనమయ్యే సౌండ్ అనుభవం, స్మార్ట్ టీవీ ఫీచర్లు, వారంటీ, ఇన్ స్టలేషన్ సహాయం మొదలైనటువంటి పలు ప్రయోజనాలు అందించే సోనీ బ్రావియాతో స్మార్ట్ విధానంలో వినోదాన్ని ఆనందించండి. ఐఎన్ఆర్ 77,990కి Amazon.in పై లభిస్తుంది.
వన్ ప్లస్ 80 సెం.మీ ( 32 అంగుళాలు) వై సీరీస్ హెచ్ డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32 వై 1 (బ్లాక్) (2020 మోడల్): సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్, డాల్బీ ఆడియో మరియు స్మార్ట్ టీవీ ఫీజర్లని కనక్ట్ చేయడానికి ఈ టీవీ హెచ్ డీ రెడీ ( 1366x768), 2 హెచ్ డీఎంఐ పోర్ట్స్ తో లభిస్తోంది. దీనికి అదనంగా, ఇది వారంటీ ప్రయోజనాలు మరియు ఇంకా ఎన్నో వాటితో లభిస్తోంది. దీనిని ఐఎన్ఆర్ 15,999కి Amazon.in పై పొందండి.
ఫర్నిచర్ క్రాఫ్ట్ నుండి మెటల్లికా లండన్ కింగ్ సైజ్ మెటల్ బెడ్:ఈ లోహపు బెడ్ మధ్యస్థం నుండి పెద్ద బెడ్రూంలు వరకు పరిపూర్ణమైనవి. ఇది అత్యంత ఉన్నతమైన నాణ్యత గల లోహం నుండి తయారు చేయబడింది మరియు వెడల్పైన హెడ్ బోర్డ్ తో మరియు సొగసైన డిజైన్ తో తయారైంది. ఐఎన్ఆర్ 8,499కి Amazon.in పొందండి.
సోలిమో మెడూసా ఇంజనీర్డ్ ఉడ్ వార్డ్ రోబ్ (వాల్ నట్ ఫినిష్, 4 తలుపులు): ఈ ప్రీమియం నాణ్యత గల 4 డోర్ వార్డ్ రోబ్ ని ఇంటికి తీసుకురండి. ఇది మీ బెడ్రూంకి పరిపూర్ణమైన చేరిక అవుతుంది. ఈ విలక్షణమైన డిజైన్ మరియు మన్నికైన మరియు నాజూకైన వాల్ నట్ ఫినిష్ లు వార్డ్ రోబ్ కి అందమైన రూపాన్ని ఇస్తాయి, మీ ఆధునిక అలంకరణతో కలిసిపోతాయి. దీనిని ఐఎన్ఆర్ 12,999కి Amazon.in పై పొందండి.
· మోడర్న్ హోమ్స్ కాటన్ డిజైనర్ డెకరేటివ్ త్రో పిల్లో కవర్స్ :మీ సోఫా లివింగ్ రూం కి మంచి కుషన్ స్సెట్ అందమైన ఆచరణ సాధ్యమైన విలువని ఇస్తాయి. మీ డ్రాయింగ్ రూంని అలంకరించడానికి దీనిని పొందండి, ఐఎన్ఆర్ 699కి Amazon.in పై లభిస్తుంది.
· ద పర్పుల్ ట్రీ ట్రెడిషనల్ లోటస్ యురిల్ బౌల్ టీలైట్ హోల్డర్: అందంగా కనిపించడానికి ఈ టీలైట్ హోల్డర్ తో ఏదైనా ప్రదేశాన్నికాంతివంతం చేయండి. ఏదైనా కార్యక్రమానికి లేదా మీ గది లేదా కార్యాలయానికి సున్నితమైన ఆధునికతని చేర్చండి. ఐఎన్ఆర్ 629కి Amazon.in పై దీనిని పొందండి.
· దేశీదియా® 20 ఫ్లవర్ ఎల్ఈడీ కర్టెన్ స్ట్రింగ్ విండో లైట్స్ (ఇండోర్/అవుట్ డోర్ అలంకరణ): చెర్రీ బ్లాజమ్ లైట్ స్ట్రింగ్స్ తో మీ ఇంటిని పండగలు కోసం అలంకరించండి. అవి ఐపీ 65 వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో లభిస్తున్నాయి మరియు అన్ని రకాల చెడు వాతావరణాన్ని తట్టుకుంటాయి. సోలార్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత, గాలి వీస్తున్నా లేదా వర్షం కురుస్తున్నా కూడా ఇది సాధారణంగా వెలుగుతుంది. ఐఎన్ఆర్ 329కి ఇది Amazon.in పై లభిస్తోంది.
పూజా గదికి తప్పనిసరిగా ఉండవలసినవి
గోల్డ్ గిఫ్ట్ ఐడియాస్ సిల్వర్ ప్లేటెడ్ సరోవర్ పూజా థాలీ: ఈ పూజా థాలీ ఈ పండగ సీజన్ లో మీ పూజా ఏర్పాటుని పూర్తి చేస్తుంది. ఐఎన్ఆర్ 1,049కి ఈ సాధారణంగా కనిపించే పూజా థాలీని పొందండి. ఇది విజయవంతంగా పూజని నిర్వహించడంలో మీకు సహాయపడటానికి 7 కంటే ఎక్కువ వెండి వస్తువులతో ఇది లభిస్తోంది.
దీపం, అగరబత్తి స్టాండ్ తో లక్ష్మి, గణేష్ , సరస్వతి విగ్రహం అలంకరణ పళ్లెం: ఈ అలంకరణ యుతమైన సెట్ ధనత్రయోదశి, దీపావళి ఇంకా ఎన్నో రకాల పండగ సందర్భాలు కోసం గొప్ప బహుమతి కాగలదు. అదనంగా, ఇది ఇంట్లో కూడా పూజా ఏర్పాటుని తయారు చేయడానికి ఉపయోగించబడగలదు. దీనిని ఐఎన్ఆర్ 520కి Amazon.in పై పొందవచ్చు.
కలక్టిబుల్ ఇండియా లక్ష్మీ, గణేష్, సరస్వతి విగ్రహం దియా ఆయిల్ ల్యాంప్ దీపక్: ఈ దైవ సంబంధమైన విగ్రహాలతో మీ లివింగ్ రూంలో సానుకూలతని వ్యాపింప చేయండి. ఈ అందమైన లక్ష్మి, గణేష్ మరియు సరస్వతి గోల్డ్ -ప్లేటెడ్ దియా ఆయిల్ ల్యాంప్ చేతితో తయారు చేయబడింది మరియు ఆరాధనకు మరియు ఇంటి అలంకరణకు అనుకూలమైనది. ఐఎన్ఆర్ 599కి పొందండి.
మీ కిచెన్ అవసరాల్ని అప్ గ్రేడ్ చేయడానికి ఉత్తమమైన సమయం
· ప్రెస్టీజ్ ఐఆర్ఐస్ ప్లస్ 750 -వాట్ మిక్సర్ గ్రైండర్: ఈ మిక్సర్ గ్రైండర్ అన్ని రకాల ఆహారాల్ని సులభంగా గ్రైండ్ చేస్తుంది. ఇది శక్తివంతమైన 750-వాట్ మోటార్, 4 సూపర్ సమర్థవంతమైన, స్టెయిన్ లెస్ -స్టీల్ బ్లేడ్స్ తో లభిస్తోంది. అదనంగా, జార్ బలమైన హ్యాండిల్స్ తో ఉపయోగించడానికి సులభమైన డిజైన్ తో తయారైంది. ఐఎన్ఆర్ 2,699కి దీనిని Amazon.in పై పొందండి.
· నీలమ్ స్టెయిన్ లెస్ స్టీల్ డిన్నర్ సెట్: ఈ డిన్నర్ సెట్ భారతదేశపు కుటుంబానికి పరిపూర్ణమైనది. ఎందుకంటే దీనిలో భోజనాలకు, భద్రపర్చడానికి, వండటానికి, వడ్డించడానికి అన్ని వస్తువులు కలిపి ఉన్నాయి. ఇది అత్యంత ఉన్నతమైన స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారైంది. తుప్పు నిరోధకం గలది. 36 పీస్ ల స్టెయిన్ లెస్ స్టీల్ డిన్నర్ ప్లేట్ ఇంటి కోసం బహుళ పనులు, కార్యాలయాలు, రెస్టారెంట్లు కోసం ఉపయోగకరమైనది. దీనిని ఐఎన్ఆర్ 1,369కి Amazon.in పై పొందండి.
· మూతతో కరోట్ నాన్-స్టిక్ కఢాయ్: ఈ అల్ట్రా-స్విస్ గ్రానైట్ గట్టిగా లాక్ చేయబడిన నాన్ స్టిక్ కోటింగ్ తో నాన్ స్టిక్ కఢాయ్ ని ప్రయత్నించండి. ఐఎన్ఆర్ 2,203కి Amazon.in పై దీనిని పొందండి.
· బటర్ ఫ్లై కర్వ్ స్టెయిన్ లెస్ స్టీల్ ప్రెషర్ కుకర్: ప్రతి కిచెన్ కు అందంగా, అనుకూలంగా డిజైన్ చేసిన ప్రెషర్ కుకర్ కావాలి. దీనిని సులభంగా పుచ్చుకోవచ్చు. దీని యొక్క ప్రత్యేకమైన లాక్ ఏర్పాటుతో గల హ్యాండిల్ పలు దిశలలో తిరగగలదు. ఈ ప్రెషర్ కుకర్ 5 సంవత్సరాల వారంటీతో లభిస్తోంది. ఐఎన్ఆర్ 1,429కి ఇది Amazon.in పై లభిస్తుంది.
కొత్త గాడ్జెట్స్, గేమింగ్ అవసరాలు ఉపయోగించి అనుభవం పొందండి
· మైక్ తో ఇయర్ ఫోన్ లో బోట్ 100 వైర్ లెస్ బ్లూటూత్: బ్లూటూత్ v 5.0తో తక్షణమే వైర్ లెస్ కనక్టివిటీని ఆనందించండి. ప్రీమియం హెచ్ డీ నాణ్యతతో పాటు 100 వైర్ లెస్ పై డ్యూయల్ పెయిరింగ్ ద్వారా ఒకే సమయంలో రెండు డివైజ్ లకు కనక్ట్ చేయబడే ఏర్పాటుతో కూడా. ఐఎన్ఆర్ 1,199కి Amazon.in పై పొందండి.
· మి స్మార్ట్ బాండ్ 5: మీ శారీరక ధారుడ్యానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్ని అనుసరించడానికి ఏకైక మాత్రిక. 11 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్ ( యోగా, తాడుతో గెంతడం సహా) ని ట్రాక్ చేస్తుంది. ఆటోమేటిక్ యాక్టివిటీ డిటెక్షన్ ( పరుగు, నడక) ప్రయాణిస్తున్నప్పుడు కూడా పరిగెత్తండి. ఐఎన్ఆర్ 1,999కి ఈ స్మార్ట్ బ్యాంక్ పొందండి.
· హెలిక్స్ టైమెక్స్ మెటల్ ఫిట్ ఎస్ పీఓ 2 స్మార్ట్ వాచ్: మెటల్ ఫిట్, టైమెక్స్ గ్రూప్ కి చెందిన నాణ్యతతో కూడిన ఉత్పత్తి, నాజూకైన, స్టైలిష్ పూర్తి లోహపు బాడీతో లభిస్తోంది మరియు అతి తేలికైనది. సులభంగా ప్రవేశించడానికి వేక్ ఫీచర్ తో ట్యాప్ తో పూర్తి కపాసిటివ్ టచ్ డిస్ ప్లే దీనికి ఉంది. ఐఎన్ఆర్ 2,399కి దీనిని మీరు పొందవచ్చు.
· ట్రిబిట్ స్టార్మ్ బాక్స్ వైర్ లెస్ బ్లూటూత్ స్పీకర్స్: మీరు బూమింగ్ బాస్ కి అభిమానా? ప్రత్యేకమైన XBassటెక్నాలజీగదిని నింపే మంద్ర స్థాయిని కలిగిస్తుంది మరియు మీ వెన్నుముకలో చలిని పుట్టిస్తుంది. వాల్యూం పెరగడానికి Xbass బటన్ నొక్కండి. ఐఎన్ఆర్ 4,362కి ఇది Amazon.in పై దీనిని పొందండి.
· డ్యూయల్ సెన్స్ వైర్ లెస్ కంట్రోలర్- (ప్లే స్టేషన్ 5): మీ అర చేతులలో సజీవమైన యాక్షన్ ని తీసుకువచ్చే లోతైన, అత్యంత లీనమయ్యే గేమింగ్ అనుభవాన్ని గుర్తించండి. (అనుకూలమైన హార్డ్ వేర్- ప్లేస్టేషన్ 5 కన్సోల్.) ఐఎన్ఆర్ 5,390 కి Amazon.in పై దీనిని పొందండి.
· సోనీ పీఎస్ 5 మార్వెల్ స్పైడర్ మాన్ మైల్స్ మోరల్స్ (పీఎస్ 5):కొత్త హీరో అతుల్యమైన, అద్భుతమైన కొత్త శక్తులతో తన సొంత స్పైడర్-మాన్ గా రూపొందడం వలన మైల్స్ మోరల్స్ స్థాయిని అనుభవించండి. ఐఎన్ఆర్ 2,618కి దీనిని పొందండి.
కొత్త స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డీల్స్
· రెడ్ మి నోట్ 10 ప్రో మాక్స్: లీనమయ్యే ఆడియో అనుభవం కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ . డిస్ ప్లే కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5తో కాపాడబడుతోంది , 3.5 మీమీ జాక్, ఐఆర్ బ్లాస్టర్, డెడికేటెడ్ మైక్రో ఎస్ డీ స్లాట్, జడ్-ఏక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్, ఐపీ 52చే ధృవీకరించబడిన, ఫ్లాగ్ షిప్ 108 ఎంపీ మెయిన్ కెమేరా 8 ఎంపీ అల్ట్రా వైడ్ -ఎఫ్ ఓవీ 118 డిగ్రీస్ 5 ఎంపీ మాక్రో సెన్సర్ 2 ఎంపీ డెప్త్ సెన్సర్ స్లో మోషన్ మద్దతు గలది. మీరు దీనిని ఐఎన్ఆర్ 18,999కి పొందవచ్చు.
· రెడ్ మీ 9ఏ: ఏఐ పోర్ట్ రైట్ తో 13 ఎంపీ రియర్ కెమేరా, ఏఐ సీన్ గుర్తింపు, హెచ్ డీ + మల్టి-టచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ తో 16.58 సెంటీమీటర్లు ( 6.53 అంగుళాలు) 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ తో , 268 పీపీఐ పిక్సెల్ డెన్సిటి మరియు 20:9 యాస్పెక్ట్ నిష్పత్తితో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ని ఐఎన్ఆర్ 6,799కి కొనుగోలు చేయండి.
· వన్ ప్లస్ నార్డ్ 2 5జీ (బ్లూ హేజ్, 8 జీబీ RAM, 128GB స్టోరేజ్): నాజూకైన డిజైన్, గొప్ప కెమేరా మరియు వేగవంతమైన ఛార్జింగ్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని ఇంటికి తీసుకురండి. దీనికి 4k@30FPS తో 6.43- అంగుళాలు, 90 Hz ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ ప్లే, సోనీ IMX 766 50 MP+ 2MPAI ట్రిపుల్ కెమేరా ఉన్నాయి మరియు ఇతర ఫీచర్లలో డ్యూయల్ 5జీ సిమ్ కార్డ్స్ ని మద్దతు చేస్తుంది. ఐఎన్ఆర్ 29,999కి దీనిని Amazon.in పై పొందండి.
అమేజాన్ లాంచ్ ప్యాడ్ నుండి అభివృద్ధి చెందుతున్న బ్రాండ్స్ మరియు స్టార్ట్-అప్స్ నుండి ఉత్తేజభరితమైన ఉత్పత్తులు
· పూజ 33 మీమీ సైజ్ కోసం పీఆర్ డీ కరాట్ కేఫ్ కలర్ స్వచ్ఛమైన వెండి నాణెం 999 స్వచ్ఛత గల నాణెం 10 గ్రా త్రిమూర్తి: స్వచ్ఛమైన వెండి అదృష్టం, సంపద మరియు సుసంపన్నత, శాంతిని తెస్తుందని విశ్వసించబడుతోంది. గణేష్ నాణెం వంటి వెండి వస్తువుల్ని పూజ సమయంలో ఉపయోగించినప్పుడు, అది మీ ఇంటికి శాంతి, సంపదల్ని తెస్తుంది. దీనిని మీ పూజా గదికి తీసుకురండి లేదా మీరు ప్రేమించే వారికి బహుమతిగా ఇవ్వండి. ఇది నిజమైన వెండి 999 స్వచ్ఛతతో మరియు బీఐఎస్ హాల్ మార్క్ తో తయారైంది. ఐఎన్ఆర్ 1,299కి Amazon.in పై లభిస్తోంది.
· నవ్ లిక్ విమెన్స్ క్రీప్ స్టిచ్డ్ కుర్తి: నావ్ లిక్ నుండి సొగసైన మరియు సంప్రదాయబద్ధమైన రూపంతో ఈ పండగ సీజన్ లో సిద్ధమవ్వండి. వివిధ రంగుల ఐచ్ఛికాలలో 6 ప్యాక్స్ లో కుర్తీలు లభిస్తున్నాయి. దీనిని ఐఎన్ఆర్ 1,488కి పొందండి.
· దేశీయ తేనె: ఖనిజాలు, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విస్త్రతమైన శ్రేణిలో ఎంజైమ్స్ మరియు విటమిన్స్ సమృద్ధిగా గల సేంద్రీయ తేనెని భద్రపరచండి. ఐఎన్ఆర్ 462కి Amazon.in పై లభిస్తోంది.
· ఇంటీరియో క్రాఫ్ట్స్ కాస్ట్ ఐరన్ డెగ్చి స్టైల్ ధూప్ మరియు టీలైట్ క్యాండిల్ హోల్డర్: ఈ అందమైన మరియు యాంటిక్ రూపం గల థూప్ /టీలైట్ హోల్డర్ తో మీ పూజా గదిలో ధ్యానం మరియు శాంతియుతమైన వాతావరణాన్ని కలిగించండి. ఐఎన్ఆర్ 699కి Amazon.in పై లభిస్తోంది.
ఆనందకరమైన ఆహారంతో పండగ ధోరణి
· హర్షీస్ సిరప్ కారామెల్: ఈ వేగవంతమైన మరియు సులభమైన స్నాక్ ని 30 నిముషాలలో లీనమయ్యే విందుగా మార్చండి. మీ రుచులకు చాకొలెటీ అద్దండి, ఐఎన్ఆర్ 169కి దీనిని కొనులోగు చేయడం ద్వారా మీ లోలోపల ఉన్న ఛెఫ్స్ ని మెరవనీయండి.
· అమరమ్ కాజు కత్లి మిఠాయిల బహుమతి: ఒక పళ్లెం నిండా మిఠాయిలేకుండా భారతదేశంలో ఎలాంటి పండగ లేదా సంబరం పూర్తి కాదు. ప్రతి ప్రాంతం, సంస్క్రతి మరియు కుటుంబానికి ఒకటి లేదా వేరొక రకం మిఠాయి ఉండటం సందర్భానికి మారుపేరు మరియు మన సంప్రదాయాల్లో ఒక అంతర్భాగం. ఘాసీతారామ్ గిఫ్ట్స్ నుండి అమరం అందించే రుచికరమైన కాజు కత్లి భారతీయ మిఠాయి పెట్టెతో మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ మిఠాయిలు కొన్ని సాధారణ పదార్థాలతో తయారయ్యాయి. ఐఎన్ఆర్ 475కి దీనిని పొందండి.
· ఫెర్రెరో రోచర్ ప్రీమియం చాకొలెట్స్: ఈ దిగ్గజ పెట్టెతో ఫెర్రెరో రోచర్ యొక్క విలక్షణమైన రుచి అనుభవాన్ని అనుభవించండి. దీని బహుళ రుచికరమైన పొరలు ద్వారా: ఒక పూర్తి కరకరలాడే హేజల్ నట్ కేంద్రంగా, రుచికరమైన క్రీమీ హెజల్ నట్ తో నిండిన, చాకొలెట్ తో కప్పబడిన కరకరలాడే వేఫర్ గుల్ల మరియు మృదువుగా కాల్చబడిన హేజల్ నట్ ముక్కలు. మీరు ప్రేమించిన వారిని కలుసుకున్నప్పుడు ఇవ్వడానికి పరిపూర్ణమైనది. ఈ అద్భుతమైన డిలైట్ ని కేవలం ఐఎన్ఆర్ 806కి కొనుగోలు చేయండి.బహుమతిగా ఏమిటి ఇవ్వాలో ఇంకా గందరగోళంగా ఉందా, ఆశ్చర్యకరమైన గిఫ్ట్ కార్డ్స్ నుండి ఎంచుకోండి
· అమేజాన్ పే ఈగిఫ్ట్ కార్డ్: ఇతర వ్యక్తులు ఏమిటి ఇష్టపడుతున్నారో మీరు ఖచ్చితంగా చెప్పలేనప్పుడు గిఫ్ట్ కార్డ్స్ పరిపూర్ణమైన గిఫ్ట్ గా ఉపయోగపడతాయి. కాబట్టి, మీరు ప్రేమించే వారికి అవసరాలకు అనుగుణమైన గిఫ్టింగ్ కార్డ్ ని ఇవ్వండి మరియు ఐఎన్ఆర్ 10 నుండి ఐఎన్ఆర్ 100,000 ఏవైనా గణాంకాలు నుండి బహుమతి మొత్తాన్ని ఎంచుకోండి.
· తనిష్క్ స్టడెడ్ ఈ-గిఫ్ట్ కార్డ్: మీరు ప్రేమించే వారికి జ్యూయలరీ ఇష్టమైతే ఈ గిఫ్ట్ కార్డ్ వారిని ప్రత్యేకంగా చేయడానికి మీకు అవసరమైంది. ఈ ఈ-గిఫ్ట్ కార్డ్ యాక్టివేషన్ /జారీ తేదీ నుండి 6 నెలలు సమయం కోసం భారతదేశంలో పాల్గొంటున్న తనిష్క్ షోరూంలలో స్టడెడ్ జ్యూయలరీ పై మాత్రమే చెల్లుతుంది.