Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను పునర్ నియామకం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 డిసెంబర్ 12న ఈ బాధ్యతలు చేపట్టిన దాస్ పదవీ కాలం 2021 డిసెంబర్ 10తో ముగియనుంది. తాజా నిర్ణయంతో మరో మూడేండ్లు అవకాశం కల్పించినట్టయింది.