Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ పైపుల తయారీ, సొల్యూషన్స్ కంపెనీ ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిటింగ్స్ లిమిటెడ్ (సిపిఎఫ్ఎల్) హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ క్యాంప్‌ను చేపట్టినట్లు తెలిపింది.నగరంలోని తమ డీలర్లు, ప్లంబర్లకు ఉచితంగా వ్యాక్సిన్ ఇప్పించినట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ స్ట్రాటజీ నిహార్ చ్చెడ తెలిపారు. ఈ క్యాంప్‌లో తొలి, రెండో డోసులు ఇప్పించామన్నారు. ఈ కంపెనీ ఇటీవలే సంగారెడ్డిలో తమ ఏడో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.